తాజాగా యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీ మిండియా వరుస గా రెండు ఓటముల తో రేసు లో వెనుక బడిన సంగతి తెలిసిందే. దాయాది జట్టు పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఘోర పరా జయం పాలైన కోహ్లీ సేన...కివీస్ తో జరిగిన రెండో మ్యాచ్ లోనూ రికార్డు స్థాయి లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. భారత్ పై న్యూజీ లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం తో భారత్ ఈ టోర్న నుంచి నిష్క్రమిం చే ప్రమాదం లో పడింది.
కివీస్ తో ఓటమి తర్వాత భారత్ సెమీస్ ఆశలు దాదాపు గా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప....టీమిండియా సెమీస్ కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. తాజా సమీకరణాల నేపథ్యం లో అఫ్ఘానిస్థాన్ చేతి లో భారత్ భవితవ్యం ఆధార పడి ఉంది. న్యూజీలాండ్ పై అఫ్ఘాన్ గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే, తమ తర్వాతి మ్యాచ్ ల లో అఫ్ఘానిస్థాన్, నమీబి యా, స్కాట్లాండ్‌ల పై భారత్ మెరుగైన రన్ రేట్ తో కచ్చితం గా గెలవాలి. న్యూజిలాండ్ కంటే ఇండియాకు ఎక్కువ రన్ రేట్ ఉంటేనే సెమీస్ పై ఆశలు పెట్టుకోవాలి.
ముందు గా, నవంబర్ 3న అబుదాబి లో అఫ్ఘాన్ పై భారత్ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం గా ఉన్నట్టే. ఆ తర్వాత నవంబర్ 7న న్యూజీలాండ్ తో జరిగే మ్యాచ్ లో అఫ్ఘాన్ గెలిస్తే భారత్ కు సెమీస్ అవకాశాలుంటాయి. ప్రస్తుతం పాయింట్స్ పట్టిక లో భారత్ చివరి నుంచి రెండో స్థానం లో ఉంది. పాకిస్థాన్ అగ్రస్థానం లో ఉండి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకో గా... అఫ్ఘాన్, న్యూజిలాండ్, భారత్ లు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి.