రహస్య ప్రదేశంలో ..ఏకాంతంగా ఉన్నప్పుడు చేయాల్సిన కొన్ని పనులని ఈ మధ్య కొందరు యదేచ్ఛగా అందరిముందే చేయడానికి పూనుకుంటున్నారు. పాపం వారు ఆగలేకనో ..లేక ఇంటికి వెళ్తే కుదరదనో సమయం దొరికినప్పుడే వాడుకోవాలని .. పక్కన ఎవరున్నా తమ పని తమది అన్నట్టు చేస్తున్నారు. వారి పని ఎదో వారు చేసుకుంటున్నారు కదా అని పక్కన ఉన్నవారు కూడా సైలెంట్ గా ఉండకుండా ..మొబైల్ ఉంది కదా అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏమైంది అని అనుకుంటున్నారా ..
గతనెలలో ఢిల్లీ నుంచి కోల్ కతాకు వెళ్ళడానికి స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయ్యింది. ప్రయాణికులు సైలంట్ గా ఉన్నారు. అంతలోనే వెనక సీట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందని చూస్తే ఎయిర్ హోస్టెస్ - మరొకరితో అసభ్యకర రీతిలో కనిపించింది. ప్రయాణికులను చూసి కూడా వారు ఆగలేదు. వీరికి బుద్ధి చెబుతామని ప్రయాణికులు వారు చేసే పనిని వీడియో తీశారు. ఆ వీడియోను సేవ్ చేసి.. విమానం కోల్‌కతాలో ల్యాండవగానే ఉన్నతాధికారులకు చూపించారు.
ఇదేం ప్రవర్తన అంటూ ప్రశ్నించారు. ప్రయాణికుల ఫిర్యాదును మేనేజ్ మెంట్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన పై విచారణ జరపగా ..ఎయిర్ హోస్టెస్ తో ఉన్నది మరో ఫైలెట్ అని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఘటన పై స్పైస్ జెట్ యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. విధి నిర్వహణలో అసభ్య ప్రవర్తన సరికాదని స్పష్టంచేసింది. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా.. విమానంలో చేయడంపై ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. అందుకే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది.