ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు. ఏపీ మంత్రివర్గ విస్తరణ జాబితాలో పేర్లు ఖరారైన వారికి సీఎం చంద్రబాబునాయుడు ఫోన్లో సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియకు సైతం బాబు చేపట్టారు. మంత్రి పదవి నుంచి తొలగించబడిన పల్లె రఘునాథ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎంపిక చేశారు. మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్న రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.
నూతన మంత్రులు, వారి జిల్లాలు
నారా లోకేశ్( చిత్తూరు),
అఖిలప్రియ(కర్నూలు),
కళా వెంకట్రావ్(శ్రీకాకుళం),
అమర్‌నాథ్ రెడ్డి(చిత్తూరు),
ఆదినారాయణ రెడ్డి(కడప)
కాల్వ శ్రీనివాసులు(అనంతపురం),
నక్క ఆనంద్ బాబు(గుంటూరు),
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(నెల్లూరు),
సుజయ్ కృష్ణ రంగారావు(విజయనగరం),
జవహర్(పశ్చిమగోదావరి),
పితాని సత్యనారాయణ రావు (పశ్చిమగోదావరి)
ఉద్వాసనకు గురైన ఐదుగురు మంత్రులు
పల్లె రఘునాథరెడ్డి,
రావెల కిశోర్ బాబు,
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
పీతల సుజాత,
కిమిడి మృణాళిని
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
నూతన మంత్రులు, వారి జిల్లాలు
నారా లోకేశ్( చిత్తూరు),
అఖిలప్రియ(కర్నూలు),
కళా వెంకట్రావ్(శ్రీకాకుళం),
అమర్‌నాథ్ రెడ్డి(చిత్తూరు),
ఆదినారాయణ రెడ్డి(కడప)
కాల్వ శ్రీనివాసులు(అనంతపురం),
నక్క ఆనంద్ బాబు(గుంటూరు),
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(నెల్లూరు),
సుజయ్ కృష్ణ రంగారావు(విజయనగరం),
జవహర్(పశ్చిమగోదావరి),
పితాని సత్యనారాయణ రావు (పశ్చిమగోదావరి)
ఉద్వాసనకు గురైన ఐదుగురు మంత్రులు
పల్లె రఘునాథరెడ్డి,
రావెల కిశోర్ బాబు,
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
పీతల సుజాత,
కిమిడి మృణాళిని
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/