గవర్నర్ ఆమోదించినా ఏపీ రాజధాని మార్పు సమస్య తేలడం లేదు. ప్రస్తుతం న్యాయచిక్కుల్లో ఇరుక్కొని ఉంది. ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల తరలింపుపై వేసిన పిటీషన్ తాజాగా విచారణకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై స్టేటస్ కోను హైకోర్టు ఈనెల 27వరకు పొడిగించి ఏపీ సర్కార్ ముందరి కాళ్లకు బంధాలు వేసింది. కేసు వాయిదా వేయండి కానీ స్టేటస్ కో పొడిగించవద్దని ప్రభుత్వం తరుఫు న్యాయవాది కోరారు.
అయితే హైకోర్టు ప్రభుత్వ లాయర్ వాదనను అంగీకరించకుండా స్టేటస్ కోను పొడిగించడం గమనార్హం. ఈ పరిణామం రాజధాని తరలింపు ప్రయత్నాల్లో ఉన్న జగన్ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
కరోనా సమయంలో ఎమర్జెన్సీ ఏముందని ప్రశ్నించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. అప్పటివరకు రాజధానిపై యథాతథా స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.