బండి సంజయ్. తెలంగాణ బీజేపీ చీఫ్. అంతకుమించి ఆయన ఫైర్ బ్రాండ్‌గా ప్రొజెక్ట్ అయ్యారు. అయి తే.. ఇప్పుడు ఆయనపై సొంత పార్టీలోనే.. ఒక విధమైన చర్చ నడుస్తోంది. ఆయన అంటే ఎవరికీ కిట్టడం లేదని.. ఆయనకు పార్టీలో ఇతర నాయకులకు మధ్య గ్యాప్ కూడా పెరిగిందని అంటున్నారు. నిజానికి ఇప్పటి వరకు బండి సంజయ్ దూకుడుకు అందరూ ఆయనకు కలిసి రావాలి. కానీ.. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పైగా.. అనుకున్న విధంగా మైలేజీ రాలేదు. దీనికి కారణం.. బండి కి సీనియర్లుకు మధ్య గ్యాప్ పెరగడమే అంటున్నారు.
ప్రస్తుతం సీనియర్ల మధ్య ఉన్న చర్చను గమనిస్తే.. బండి సంజయ్‌కి రాష్ట్రంలో పెద్దగా ఎవరితోనూ.. పరి చయాలు లేవు. గతంలో అతను.. కేవలం కౌన్సిలర్‌గా, కార్పొరేటర్ స్థాయిలోనే రాజకీయాలు చేశారని అం టున్నారు. దీంతో ఆయనకు రాష్ట్రంలో పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. అయితే.. బండికి అనూ హ్యం గా.. రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి దక్కింది. దీంతో ఆయన ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయి తే.. దీనికి సంబంధించి సీనియర్ల నుంచి ఆయన ఎలాంటి అభిప్రాయాలు కానీ.. ముందస్తుగా చెప్పడం కానీ చేయలేదు.
దీంతో సీనియర్లకు బండి సంజయ్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన వినిపిస్తోంది. సీనియర్లకు తెలియ కుండానే ప్రోగ్రామ్‌లు చేపడుతున్నారని.. అంతా ఆయనే సర్వం అంటూ.. వ్యవహరిస్తున్నారని.. కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బండి సంజయ్ ఏం మాట్లాడినా.. దానిని యూట్యూబ్ చానెళ్ల వాళ్లు రాసి ఇచ్చిన స్క్రిప్టేనని.. ఆయన సొంతంగ ప్రిపేర్ చేసుకున్నది ఏమీలేదని చెబుతున్నారు. ఇటీవల ఆయన పాదయాత్ర చేపట్టారు. అయితే.. ఈ విషయంలో కొందరు సీనియర్లు ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా.. ఇప్పుడే ఎందుకు కంగారు? అని అని ప్రశ్నించారు.
అయినప్పటికీ బండి సంజయ్ మాత్రం తన మానాన తను.. పాదయాత్ర ప్రారంభించారు. ఇది దినదిన గండం అన్నట్టుగానే సాగింది. ఎవరూ పెద్దగా సహకరించలేదు. దీంతో మధ్యలోనే నిలిపివేశారు. దీనికి తోడు గతంలో ఎవరూ చేయని విధంగా జాగరణ దీక్ష చేయడం దీనిని ప్రచారం చేసుకోవడం.. అరెస్టు కావడం వంటివి తెలిసిందే. ఇక, ఎక్కడ ఉన్నా.. తన స్థాయిని మరిచి పోయి.. సీఎం కకేసీఆర్‌ను టార్గెట్ చేయడం ద్వారా.. ఏదో మైలేజీ సాధించాలనే యత్నం చేయడం కకూడా ఒకరిద్దరుసీనియర్లకు నచ్చడం లేదు. దీంతో బండి సంజయ్‌పై కామెంట్లు పెరుగుతుండడం గమనార్హం.