జపాన్ దేశంలోని టోక్యో నగరంలో విశ్వ క్రీడలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఒలంపిక్ గేమ్స్ ప్రారంభమై , వారం కావొస్తోంది. ఇప్పటికే పలు దేశాలు పథకాల వేట లో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియా మొదటి రోజే పథకం సాధించినా ఆ తర్వాత ఒక్క మెడల్ ను కూడా సాధించలేకపోతుంది. ఒలంపిక్ స్టార్స్ గా బరిలోకి దిగిన చాలామంది , మధ్యలోనే తమ ప్రయాణాన్ని ముగించేశారు. అయితే , గత రెండు రోజులుగా కొందరు అథ్లెట్స్ పథకాల వేటలో కొంచెం కొంచెంగా అడుగులు ముందుకి వేస్తూపోతున్నారు.
ఇకపోతే , ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ కనోయిస్ట్.. జెస్సికా ఫాక్స్ కండోమ్ తో చేసిన ప్రయోగం ఆమెకు ఒలింపిక్స్ లో ఒక స్వర్ణం, క్యాంస్య పతకం వచ్చేలా చేసింది. ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లో సాధారణంగా అథ్లెట్లకు కండోమ్‌లు ఇవ్వడం సాధారణం. సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశంతో ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్ లో కండోమ్ లను ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ వాళ్లు సెక్స్ చేసినా.. హెచ్ ఐ వీలాంటి వాటి బారిన పడకుండా సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశంతో గేమ్స్ విలేజ్ లో వీటిని ఫ్రీగా ఇస్తారు. అయితే అదే తన కయాక్ (చిన్న పడవ)ను రిపేర్ చేయడానికి ఉపయోగించింది టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఓ అథ్లెట్. అంతేకాదు అదే కయాక్ తో బరిలోకి దిగి ఏకంగా ఓ గోల్డ్, మరో బ్రాంజ్ మెడల్ గెలవడం విశేషం.
తన కయాక్ కు చివరలో ఒక చిన్న రంద్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో ఒక కార్బన్ మిశ్రమాన్ని పెట్టి దానిపై కండోమ్ తో పూడ్చివేసింది. ఆ తర్వాత ఇదే కయాక్ ను ఉపయోగించి బరిలోకి దిగిన జెస్సికా వుమెన్స్ సీ1 కానో సాలోమ్ లో స్వర్ణం.. కానో సాలోమ్ కె1 ఫైనల్ లో క్యాంస్యం గెలుచుకుంది. అలా కండోమ్ ను తన కయాక్ కు ఉపయోగించిన జెస్సికా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. కయాక్ కు కండోమ్ ను ఉపయోగించిన విధానానికి సంబంధించిన వీడియోనూ తన టిక్‌టాక్ అకౌంట్‌లో జెస్సికా ఈ వీడియో పోస్ట్ చేసింది. కయాక రిపేర్ల కోసం కూడా కండోమ్ ఉపయోగిస్తారని మీకు తెలియదు అని జెస్సికా ఫాక్స్ కామెంట్ చేసింది. ముందు కార్బన్ మిశ్రమాన్ని ఆ రంధ్రంలో పూడ్చి.. దానిపై నుంచి కండోమ్‌ను ఇలా బిగించారు. ఈ టిక్ టాక్ వీడియో మెల్లగా ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లలోకి కూడా వెళ్లి వైరల్ అయిపోయింది.