ఓ యువతి ప్రైవేట్ పార్ట్స్ మరో యువతి బంధువులు దాడి చేసిన అమానుష ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటికి తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
ముర్షిరాబాద్ కు చెందిన ఇద్దరు చిన్నారులు చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండలేని విధంగా వీరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. యుక్త వయస్సు వచ్చాక కూడా వీరి మధ్య బంధం అలానే కొనసాగింది. అయితే ఇదికాస్త వీరి మధ్య ఫిజికల్ రిలేషన్ కు దారి తీసింది.
ఈ క్రమంలోనే వీరి రిలేషన్ కొన్నాళ్లుగా రహస్యంగా నడుస్తోంది. అయితే ఓ యువతి తన అమ్మమ్మ నివాసం ఉంటున్న సాగర్ధగి ప్రాంతానికి కొద్దిరోజుల క్రితం వెళ్లింది. దీంతో ఆ యువతిని చూసేందుకు మరో అమ్మాయి వస్తుండేది. వీరిద్దరి వాలకం తేడా ఉండటాన్ని యువతి అమ్మమ్మ గమనించి నిఘా పెట్టింది.
ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఒకే బెడ్ పై ఉండటాన్ని గమనించిన యువతి అమ్మమ్మ తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వీరి రిలేషన్ పై బంధువులు నిలదీయగా పెద్ద గొడవ జరిగింది. ఈక్రమంలోనే రగిలిపోయిన ఓ యువతి బంధువు మరో యువతిపై స్నేహితులతో కలిసి ఆమె ప్రైవేట్ పార్ట్స్.. తోడలపై ఇనుప రాడ్ తో కాల్చివేశారు.
ఈ అమానుష ఘటనపై బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో తామిద్దరం స్వలింగ సంపర్కులమని ఒప్పుకున్నారు. సోహెబుల్ షేక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తన ప్రైవేట్ పార్ట్స్ పై ఇనుపరాడ్ తో కాల్చినట్లు పోలీసులకు వివరించింది. అంతేకాకుండా తనపై అత్యాచారయత్నానికి కూడా పాల్పడినట్లు బాధిత యువతి ఆరోపించింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి యువతి బంధువులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తమదైన స్టైల్లో విచారణ చేయడంతోపాటు చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఏదిఏమైనా ఈ అమానుష ఘటన పశ్చిమ బెంగాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. మరీ ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.