'అథెంటిక్ హైద‌రాబాదీ కుజిన్ హైద‌రాబాద్ హౌస్‌ ఇప్పుడు వాషింగ్ట‌న్‌ లోని రెడ్‌ మండ్‌ లో'

Update: 2016-10-20 14:00 GMT
వాషింగ్ట‌న్ - అక్టోబ‌ర్ 21 - 2016: హైద‌రాబాదీ ఆహార ప‌దార్థాల‌కు పెట్టింది పేర‌యిన హైద‌రాబాద్ బిర్యానీ ప్యాలెస్ వాషింగ్ట‌న్‌ లోని రెడ్‌ మండ్‌ లో త‌న 15వ శాఖను ప్రారంభించ‌నుంది.

అక్టోబ‌ర్ 21న ప్రారంభ‌మ‌య్యే ఈ శాఖ కీల‌క స్థ‌లంగా పేరున్న వాషింగ్ట‌న్‌ లోని రెడ్‌ మండ్‌ లో అతిథుల‌కు అందుబాటులోకి రానుంది.

మైక్రోసాఫ్ట్‌ - టీ మొబైల్‌ - ఎక్స్‌ పీడియా - ఏటీ&టీ - వంటి అంత‌ర్జాతీయ దిగ్గ‌జ కంపెనీల‌కు అతి చేరువ‌లో హైద‌రాబాదీ బిర్యానీ ప్యాలెస్ కొలువు దీర‌నుంది. పెద్ద సంఖ్య‌లో భార‌తీయులు ఉండే ఈ ప్రాంతంలో ఇక నుంచి హైద‌రాబాద్ హౌస్ రుచుల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు.

గ్రాండ్ ఓపెనింగ్ బ‌ఫెట్‌ ను ఈ వారాంతంలో శ‌ని & ఆదివారాల్లో 22 - 23 అక్టోబ‌ర్‌ లో నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా వినూత్న‌మైన వెజిటేరియ‌న్ రుచుల‌ను అందించ‌నున్నారు. ‘ప‌నీర్ మ‌స‌క‌లి’ - ‘పెస‌ర గారెలు’ - ‘గోబి పెప్ప‌ర్ ఫ్రై’ - ‘కాజూ క‌ర్రీ’ తో పాటుగా మాంసాహార రుచుల్లో ‘కంజు పిట్ట ఫై (క్వాలి ఫ్రై)’ - ‘వంజ‌రం ఫిష్ ఫ్రై’ -’ పీత‌ల ఇగురు’ - ‘దోస‌కాయ చికెన్‌’ - ‘మున‌క్కాయ మ‌ట‌న్‌’ - ‘చికెన్ లగానీ’ - ‘అంకాపూర్ చికెన్’ వంటి వాటితో పాటు మరిన్ని నోరూరించే వంట‌కాలు వ‌డ్డించ‌నున్నారు.

ఇంతేకాకుండా హైద‌రాబాద్ హౌస్ రెడ్‌ మండ్‌ లో ఈ కింది ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి:

లంచ్ స్పెష‌ల్స్ః హైద‌రాబాద్ హౌస్ అన్ని కేంద్రాల్లో ఉప‌యోగించుకునేలా లంచ్ బాక్స్ (వెజ్‌ $6.99 & నాన్ వెజ్‌ $7.99)

సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కుః ఎగ్జిక్యూటివ్ లంచ్ బ‌ఫెట్‌
శుక్ర‌ - శ‌ని - ఆదివారాల్లోః గ్రాండ్ లంచ్ బ‌ఫెట్‌

www.hyderabadhouse.net  వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పూర్తి వివ‌రాలు పొంద‌వ‌చ్చు.

భార‌తీయ వంట‌కాల‌పై మ‌మ‌కారం ఉన్న‌వారికి హైద‌రాబాద్ హౌస్‌ లో విస్తృత‌మైన నోరూరించే వంట‌కాలు ఆకర్షించే విధంగా ఉన్నాయి.

హైద‌రాబాద్ హౌస్ రెడ్‌ మండ్ లైసెన్స్ దారులైన‌ రిజ్వాన్ మొహ‌మ్మ‌ద్‌ - ర‌వి కొటారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ న‌వాబీ హైద‌రాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ వ్య‌వ‌స్థాప‌కులు వంశీ క‌ల్లేప‌ల్లి - శివ యార్ల‌గ‌డ్డ వీట‌న్నింటినీ ఒకే చోటుకు తేవ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంసించారు. రెస్టారెంట్ అనుమ‌తులు పొంద‌డ‌మ‌నే సుదీర్ఘ‌ - సంక్షిష్ట ప్ర‌క్రియ‌ను నెర‌వేర్చుకోవ‌డంలో హైదరాబాద్ హౌస్ వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌తి సంద‌ర్భంలోనూ అండ‌గా నిలిచార‌ని తెలిపారు.

రిజ్ & ర‌వీ త్వ‌ర‌లో రెండు ఎక్స్‌ ప్రెస్ లోకేష‌న్ల‌లో హైదరాబాద్ హౌస్ ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. బెల్లావ్యూ - ఇసాక్యూలో ప్రారంభం కానున్న. ఈ రెస్టారెంట్‌ ల గురించి www.hyderabadhouse.net లో తెలుసుకోవ‌చ్చు.

హైద‌రాబాద్ హౌస్‌ లో విభిన్న‌త్వం - ప్రామాణిక‌మైన రుచుల వల్ల మాతృభూమిలో భోజనం ఆర‌గించిన తృప్తిని క‌లిగిస్తాయి. అత్యుత్త‌మ విధానాల‌తో తాజాగా రూపొందించిన మ‌సాలాలు - అద్భుత‌మైన మెనూతో లగ్జ‌రీ రుచుల‌ను త‌న అతిథులకు హైద‌రాబాద్ హౌస్ అందిస్తుంది.

హైద‌రాబాద్ హౌస్‌ లో 18 వెరైటీల‌కు పైగా బిర్యానీలు - దీంతోపాటు రాజుగారి భోజ‌నం (కింగ్స్ మీల్‌) వంటివి అమెరికాలోనే ప్రత్యేకంగా  నిలిచిపోతున్నాయి.

అతిథులుగా వ‌చ్చే మీ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా హైద‌రాబాద్ హౌస్ త‌న లంచ్ బ‌ఫెట్‌ ను ఆప్ష‌న్ల‌ను శాఖాహారం - మాంసాహారం రూపంలో క‌లిగి ఉంది. భార‌తదేశం న‌లుమూల‌లకు చెందిన రుచుల‌కు పెద్ద పీట వేసేలా  పెద్ద ఎత్తున ఉన్న మెనూలో విభిన్న‌మైన, నూత‌న‌ వంట‌కాల‌తో పాటు కొంగొత్త రుచులు ఎన్నో అతిథుల కోసం సిద్ధంగా ఉన్నాయి.

అమెరికా వ్యాప్తంగా విస్తరించి ఉన్న హైద‌రాబాద్ హౌస్ ల ద్వారా రోజుకు 5000పైగా అతిథుల‌కు సేవ‌లు అందిస్తున్నారు. హైద‌రాబాద్ హౌస్ రెస్టారెంట్‌ లు హ్యూస్ట‌న్-టెక్సాస్ (వెస్ట్ థీమ‌ర్ రోడ్‌) | కెటీ-టెక్సాస్‌ | వుడ్‌ ల్యాండ్స్ - టెక్సాస్ ‌| ప్లానో - టెక్సాస్‌ | ఆస్టిన్ - టెక్సాస్ (కొత్త ప్రాంగ‌ణంలోకి మారుతోంది) | ఫ్రిస్కో-టెక్సాస్‌ | మెంపిస్‌ - టెన్నెసీ | న్యాప‌ర్‌విల్లే - ఇలినాయిస్‌ | సెయింట్ లూయీస్ - మిస్సోరి | బ్లూమింగ్‌ ట‌న్ -  ఇలినాయిస్‌ | శాన్ అంటారియో - టెక్సాస్‌ | ఇండియానాపోలిస్‌ - ఇండియానాలో ఉన్నాయి.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న న‌గ‌రాలు
డెలావేర్‌ - అక్టోబ‌ర్ 28
డెన్వ‌ర్ - న‌వంబ‌ర్ 11
నార్త్ క‌రోలినా - న‌వంబ‌ర్ 18
చికాగో - ఇలినాయిస్‌ - నవంబ‌ర్ 26

మీకు ఆత్మీయ ఆతిథ్యం అందించేందుకు ఎదురుచూస్తూ.......

హైద‌రాబాద్ హౌస్‌ - రెడ్‌ మాండ్‌ - వాషింగ్ట‌న్‌
17181 రెడ్‌మండ్ వే - #700,
రెడ్‌ మండ్‌ - వాషింగ్ట‌న్ 98052
కాంటాక్ట్ః 425.200.0909
రిజ్ః 2017376055 | ర‌వి: 8166169486

హైద‌రాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ కోసం ద‌య‌చేసి www.hyderabadhouse.net వెబ్‌ సైట్‌ ను సంద‌ర్శించండి.
లేదా వంశీ: 551.208.4336 లేదా శివ‌: 201.562.5753కు కాల్ చేయండి.
 

Press note released by: Indian Clicks, LLC
Tags:    

Similar News