తాజా గా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ పై పాకిస్థాన్ చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్ ల లో ఇప్పటివరకు భారత్ పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్న అపప్రదను తొలగిస్తూ పాక్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకోవడం తో పాక్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక, ఇమ్రాన్ ఖాన్ మొదలు సర్ఫరాజ్ అహమ్మద్ వరకు ఏ కెప్టెన్ కు సాధ్యం కాని ఘనత దక్కించు కొని పాక్ విజయం లో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓవర్ నైట్ లో హీరో అయిపోయాడు.
పాక్ లోని మాజీ క్రికెటర్లు మొదలు క్రికెట్ అభిమానులంతా బాబర్ ఆజమ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇటు వంటి సమయం లో బాబర్ ఆజమ్ పై అతడి స్నేహితురాలు హమీదా ముక్తర్ మరో సారి సంచలన ఆరోపణలు చేసింది. ఆజమ్ తన ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికం గా వాడుకుని వదిలేసి మోసం చేశాడని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆజమ్ కారణంగా తాను తల్లి కాబోయానని, కానీ, అతడు అబార్షన్ చేయించుకోవాలని బలవంతపెట్టడం తో అబార్షన్ చేయించుకున్నానని ఆరోపించింది.
అంతే కాదు, ఆజమ్ తన ను మోసం చేసినందుకు గాను లాహోర్ హై కోర్టు లో కేసు కూడా వేశానని, ఆ తర్వాత ఈ వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు ఆజమ్ కుటుంబం తనకు రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని ఆరోపించింది. తాను, ఆజమ్ కలిసి చదువుకున్నామని, అతడు తనను లైంగిక వేధించి, ఆర్థికం గానూ మోసం చేశాడని ఆమె ఆరోపించినట్లు పాక్ మీడియా లో కథనాలు కూడా వచ్చాయి.
తాను, బాబర్ ఆజమ్ ప్రేమించు కొని 2011 లో ఇంటి నుంచి పారి పోయామని, ఆజమ్ స్నేహితుల ఇంట్లో కొద్ది రోజులున్నామని చెబుతోంది. అంతే కాదు, ఆజమ్ తో వెళ్లిపోయే ముందు తాను ఇంట్లో నుంచి రూ. 2 లక్షల విలువైన నగల ను కూడా దొంగలించానని తెలిపింది. బాబర్ ఆజమ్ కోసం తాను కారు ను కూడా అమ్మేసి రూ. 12 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చింది. బాబర్ ఆజమ్ తో కలిసి దిగిన ఫొటోల ను కూడా హమీదా మీడియా కు చూపించింది. మరి, ఈ వ్యవహారం పై బాబర్ ఆజమ్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరం గా మారింది. కాగా, బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్ అయిన సందర్భంలో నూ హమీదా ఈ తరహా ఆరోపణల తో వార్తల్లో నిలిచింది.