అంతన్నాడు.. ఇంతన్నాడే చంద్రబాబు.. చివరికి చేతులెత్తేశాడే చంద్రబాబు అని ఇప్పుడు వైసీపీలోని ఓ వర్గం సెటైరికల్ గా పాటలు పాడుకుంటోందట.. 48 గంటల డెడ్ లైన్ పెట్టిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబు అభాసుపాలు అయ్యాడే అని ఎద్దేవా చేస్తున్నారట..
వైసీపీ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ పెడుతున్నా అని జూమ్ యాప్ లో హడావుడి చేసిన చంద్రబాబు పాపం టీడీపీ వర్గాలను నిరాశ పర్చాడంట.. ఎందుకంటే ఏదో చంద్రబాబు చాలెంజ్ చేశాడు అంటే పెద్ద నిర్ణయం ఏదో తీసుకోబోతున్నాడు అని టీడీపీ శ్రేణులు, టీడీపీ అనుకూల చానెల్స్ అనుకున్నాయి.. కానీ 48 గంటల తర్వాత వచ్చి మీరు రాజీనామా చేయండి అని వైసీపీ వాళ్లను అనడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబు ఏదో పొడుస్తాడని.. రాజీనామాలు చేసేస్తాడని ఎదురుచూసిన వారంతా తీవ్ర నిరాశ నిసృహకు గురి అయ్యారట..
చంద్రబాబు తీరు చూసి టీడీపీ అనుకూల చానెల్స్ లో డిబేట్ లలో ఉదరగొట్టారు. తీరా బాబు గారు తుస్సుమనే నిర్ణయం చెప్పేసరికి టీడీపీ అనుకూల చానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయని వాళ్లే చంద్రబాబును తిట్టుకుంటున్నారట. చాలెంజ్ చేసినప్పుడు ఏదో వేడిపుట్టించే సంచలన నిర్ణయం తీసుకోవాలని కానీ.. పాత చింతకాయ పచ్చడి మాటలు ఏంది అని టీడీపీ శ్రేణులే చంద్రబాబును కడిగేస్తున్నారట... ఇలా చంద్రబాబు గారి మేకపోతు గాంభీర్యం చూసి అందరూ ‘అవాక్కయ్యారా నాయనా’ అంటూ టీడీపీ నేతలపై సెటైర్లు కురిపిస్తున్నారట..