వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారు బెంగళూరులోనే అధికంగా ఉన్నట్లు గ్లీడెన్ అనే ఓ ప్రైవేటు సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఫలితంగా బెంగళూరును అవిశ్వాస నగరంగా ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరులో సుమారు 1.35 లక్షల మంది వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గ్లీడెన్ తెలిపింది. అందులో 43,200 మంది మహిళలు ఉండటం విశేషం.
కాగా బెంగళూరు నగర జనాభా 1.2 కోట్లు ఉండగా.. అందులో 1.35 లక్షల మంది వివాహేతర బంధం కొనసాగించడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదేం గొప్ప విషయం కాదు.. ఇలాంటి విషయాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయరాదని కొందరు తెలిపారు.
అయితే ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధం సహజమని ఇంకొందరు ఏకీభవించారు. డేటింగ్ యాప్ లు అందుబాటులో ఉండటంతో చాలామంది యువత వివాహేతర సంబంధానికి అలవాటు పడుతున్నారని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చడంతో మరో 45 శాతం పెరిగినట్లు గ్లిడెన్ సంస్థ నివేదికల ద్వారా స్పష్టం అవుతోంది.
సుమారు 77 శాతం మంది మహిళలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. అందులో 72 శాతం మంది తమ జీవిత భాగస్వామికి తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వివాహేతర సంబంధాల కోసం 17 శాతం పురుషులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచినట్లు పేర్కొంది.