టెక్సాస్ - నవంబర్ 25 - 2016: “భీమా” అనే పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది బలీయమైన శక్తి - పాక శాస్త్రంలో ఉన్న అద్భుత ప్రావీణ్యం మరియు విశ్వాసంతో కూడిన నేర్పరితనం. పురాణాలలో భీమునిది ఒక ప్రత్యేక స్థానం. ఈ పదం నించి వచ్చే ఉత్సాహం - ప్రేరణ అంతో ఇంతో కాదు. అటువంటి పేరు మీద మలచబడిన భోజన అనుభమమే మా "భీమాస్ - ఇండియన్ కర్రీ కిచెన్". భారతీయులను ఎన్నో రుచులతో అలరించే బాధ్యత మా మీద ఉంచుకునే అద్భుత అవకాశమే భీమా రెస్టారంట్.
కొత్తదనంతో నిండి - నూతన మెళకువలను అత్యుత్తమ రుచులతో మీ ముందుంచే భీమాస్ ఆనతి కాలంలోనే ఆహార ప్రియుల హృదయాలు గెలిచి చక్కటి అనుభూతిని వారికి అందించే అవకాశం మాకు కల్పించింది.
మా ఈ విజయానికి దోహద పడి - కొత్తదనాన్ని - కొత్త విధానాలని ఆదరించిన ప్రతి ఒక్కరికీ మా కృతఙ్ఞతలు.
ఈ సందర్భంగా మా విస్తరణ ప్రణాళికలను మీ ముందుకి తీసుకురావటం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. భారతీయ ఆతిధ్యం - ఆత్మీయత - అదరణని ప్రపంచానికి చూపే మా సంకల్పంలో భాగంగా ఇర్వింగ్ - టెక్సాస్ లో మేము అడుగు పెట్టబోతున్నాము.
మిక్కిలి ప్రఖ్యాతి చెందిన మా “రాజు గారి భోజనం” (అరిటాకు మీద అపరిమిత భోజనం) ఇప్పటికే ఫ్రిస్కోలో ఎంతో ఆదరణ చూరగొని - మా ప్రత్యేక వంటకం బిర్యానీ లాగానే రేటింగ్స్ లో భోజన ప్రియులు - న్యాయ నిర్ణేతల మన్ననలు పొందింది.
ఇప్పుడు ఫ్రిస్కోలో భీమాస్ పేరు ఎంతో ప్రాచుర్యం చెంది తప్పనిసరిగా భోజనానుభూతి పొందాల్సిన రెస్టారెంటుగా మారింది. ఇక్కడి స్థానికలు మా ప్రత్యేక వంటకాలు - ఫలహారాలు - పిండి వంటలు ఆనందిస్తూ దక్షిణ భారత రుచుల సంగమాన్ని మరింత కోరుకుంటున్నారు. అలాగే మా బేకారి రుచులు - ప్రత్యేక కర్రీస్ - మిఠాయిలు కూడా అన్ని సందర్భాలలోనూ ఎంతో ప్రాముఖ్యం పొందుతున్నాయి.
అమ్మ చేతి వంటను మీకు గుర్తుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము మా శ్రమని - నిబద్ధతని జోడించి మీకు అందిస్తాము.
కుటుంబ మిత్రులతో కలిసి బయట విందారగించే వారికి స్వర్గానికి ఒక మెట్టు దూరం అనుకునే రుచులను మన్నికగా, ఆనందకరంగా అందించేందుకు భీమాస్ ఎల్లప్పుడూ సిద్ధం.
ఇర్వింగ్ లోని భారతీయులకు చేరువలో ఉన్న మా రెస్టారంట్ ఉదయం 11 నించి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. వారాంతంలో - సెలవు దినాల్లో - మరింత సమయం తెరిచి ఉంటుంది.
మా చిరునామా:
ప్రెస్టన్ రోడ్ & మెయిన్ స్ట్రీట్,
8992 ప్రెస్టన్ రోడ్,
ఫ్రిస్కో - టెక్సాస్ 75034.
మరిన్ని వివరాలకు:
శ్రీనివాస్: +1 (203) 428-7370
Email: info@bheemas.com
www.bheemas.com
Press release by: Indian Clicks, LLC