ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దినచర్య ఎలా ఉంటుంది? రోజు ఆయన తింటాడు? ఏం చేస్తాడు? ఎలా రోజంతా గడుపుతారు? సహజంగానే అందరికీ ఈ సందేహం వస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల బిల్‌గేట్స్ తన భార్యమెలిండా గేట్స్‌తో విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో భార్యభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉంటే భార్యతో విడిపోయాక బిల్‌గేట్స్ రోజువారి జీవితం ఎలా ఉంది? అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొన్నదట. అందుకే గూగుల్ తల్లిని అందరూ ఇదే విషయాన్ని అడుగుతున్నారట.
మరి బిల్‌గేట్స్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన దినచర్య ఎలా ఉంది? తదితర విషయాలను మనమూ తెలుసుకుందాం.. ప్రస్తుతం బిల్‌గేట్స్ వాషింగ్టన్‌లోని మదీనాలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉంటున్న భవంతి సువిశాలమైంది. సుమారు 66 వేల చదరపు అడుగుల్లో ఈ భవంతిని నిర్మించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ తన కూతురుతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. అయితే ఆయన ఎక్కువగా పుస్తకాలు చదువుతూ గడుపుతున్నారట. ఈ ఇల్లు పసిఫిక్ లాడ్జ్ తరహాలో నిర్మించారు. ఈ ఇంటిని నిర్మించేందుకు ఏడేళ్లు పట్టిందట. సుమారు 300 మంది కార్మికులు ఈ ఇంటి నిర్మాణం కోసం శ్రమించారట. ప్రస్తుతం ఇక్కడ 100 మందికి పైగా ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. అంతేకాక చాలా మంది వర్కర్స్ కూడా ఉంటారు.
బిల్ గేట్స్ ఉదయాన్నే.. బ్రేక్ ఫాస్ట్‌గా కోకో పఫ్స్ తీసుకుంటారు. లంచ్‌లో జున్ను బర్గర్ తినడం ఇష్టపడతారు. ఇక డిన్నర్లో కూడా తేలికపాటి ఆహారాన్నే తీసుకుంటారు. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఆయన కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తుంటారట. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాడనికి నిత్యం అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారట. అప్పడప్పుడు వాకింగ్ చేస్తుంటారట. ఇక టెన్నిస్ ఆడటం కూడా బిల్‌గేట్స్‌కు ఎంతో ఇష్టమట.