తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన రోమాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అందులో ఉంది ఆయనేనా? లేక మార్ఫింగా తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో సదురు నేత అడ్డంగా బుక్కైనట్టే కనిపిస్తోంది.
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి రాసలీలలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకొని మహిళా కార్యకర్తలను లోబరుచుకున్నట్టు ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మహిళలతో రోమాన్స్ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.
గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎలా బెడిసికొట్టిందో.. వీడియోలు ఎలా బయటకు వచ్చాయో తెలియదు కానీ.. ఒక మహిళా కార్యకర్త ఆయన గదిలో నగ్నంగా ఉన్న వీడియోలు బయటపెట్టింది. ఇక తను చెప్పిన చోటకు రావాలంటూ మాట్లాడిన ఫోన్ కాల్ వీడియోలను కూడా బయటకు తీసింది.
దీంతో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డంగా బుక్కైనట్టు అయ్యింది. ఈ వ్యవహారం బయటకు రాకుండా బేరాసారాలు సాగించినట్టు ఆరోపణులున్నాయి. ఓ పోలీస్ అధికారితో సదురు మహిళా కార్యకర్తతో రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.
కాగా ఈ వ్యవహారం బీజేపీలో సంచలనంగా మారింది. స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత ఊరు కరీంనగర్ కావడంతో ఆయన సీరియస్ అయ్యి వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాస సత్యానారాయణను తొలగించినట్టు సమాచారం. ఈ జిల్లా కొత్త అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.