భారత క్రికెట్ దిగ్గజం , టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన వెంటనే కపిల్ దేవ్ ను ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఆయనకు ఆ హాస్పిటల్లో యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆయనకు డయాబెటిస్ సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
కెప్టెన్‌గా 1983లో భారత్‌కి తొలిసారి ప్రపంచకప్‌ని అందించిన కపిల్‌దేవ్.. ఆల్‌రౌండర్‌గా సుదీర్ఘకాలం జట్టులో కొనసాగాడు. ఈ క్రమంలో ఎంతో మంది బౌలర్లని ఎదుర్కొని పరుగులు రాబట్టిన కపిల్.. ఎందరో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కి పంపించాడు