టీడీపీ అధినేత చంద్రబాబు ..ఒట్టి అబద్దాల బాబు? అని అమరావతి కి చెందిన రైతులు చెప్తున్నారు. బాబు పళ్లెం చూపించి ..నేల నాకించే రకం అంటు మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత , నాకు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉంది. నేను ఏపీని మళ్లీ అగ్రపథం లో నిలబెడతాను అని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ..ఐదేళ్ల కాలం పాటు అమరావతి నిర్మాణం జరుగుతుంది అనే ఒకే పాట పడుతూ జీవనం కొనసాగించారు. ఈ మద్యే లో ప్రపంచ స్థాయి రాజధాని ని , అమరావతి మరో సింగపూర్ అని , మూడు పంటలు పండే రాజధాని రైతుల భూములని లాగేసుకున్నారు. పోనీ రైతుల నుండి భూమి లాగేసుకొని ..చేసింది ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు.
ఇక్కడ భూములు తీసుకోని ..తనకి ఆప్తులుగా ఉన్నవారికి రాసిచ్చేశారు. చెప్పుకోవడానికి అమరావతిలో ఒక సెక్రటేరియట్ ఒక్కటి మాత్రమే నిర్మించారు. అది కూడా తాత్కాలిక సెక్రటేరియట్ కావడం మరో విశేషం. అలాగే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ..కట్టిన ఈ సెక్రటేరియట్ చిన్నపాటి వర్షానికే కృష్ణా నదిలా మారిపోతుంది. బాబు మొత్తంగా ఐదేళ్ల కాలంలో అమరావతి లో చేసింది ఏమిలేదు. కానీ , అయన దృష్టిలో మాత్రం అమరావతి ని నిర్మించేశారు. ఇక తాజా ఎన్నికలలో బాబుకి ఏపీ ప్రజానీకం షాక్ ఇచ్చిన విషయం తెలిసందే. ఆ తరువాత అమరావతిలోని ఉంటున్న చంద్రబాబు ..ఈ మద్యే అమరావతి పర్యటన అంటు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో రాజధాని ప్రాంత వాసులు బాబు గో బ్యాక్ నినాదాలతో హోరెత్తించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు బాబు కి కొన్ని ప్రశ్నలు సంధించారు..అసలు అమరావతి ఇలా కావడానికి కారణం నువ్వే బాబు , మళ్లీ మీరు కొన్న భూముల ధరలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామని వచ్చావా అని , అమరావతిలో నువ్వు సృష్టించిన 2 లక్షల కోట్ల సంపదకు వడ్డీ తీసుకెళ్దామని వచ్చావా అంటు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాదికి మూడు పంటలు పండే మా భూములు లాక్కుని ..బంజరుగా మార్చేశావ్ నీకు న్యాయంగా ఉందా బాబు అని అడుగుతున్నారు. అప్పట్లో రాజధాని కడతానని బెదరించి భూములు లాక్కున్నావు కదా .. ఆ భూముల పరిహారం ఎవరిస్తారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై ధైర్యముంటే ఇప్పటికైనా స్పందించు అని అంటున్నారు. అలాగే స్విస్ చాలెంజ్ విధానం దేశమంతా వద్దంటే నువ్వెందుకు ప్రతిపాదించావు.
అలాగే మాటకొస్తే అమరావతిని సింగపూర్ చేస్తా అని చెప్తూంటావు కదా ..మన భూములిచ్చి, మన డబ్బులిచ్చి మనకి 48 శాతం వాటా తీసుకుని.. సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా ఇచ్చావు. ఇదెక్కడి లాజిక్కో మా అందరికి ఒక్కసారి చెప్పు బాబు అని అడుగుతున్నారు. నువ్వు ఎలాగు అమరావతి పర్యటనకి వచ్చి వెళ్లావు కదా ...ఏదీ నువ్వు ఈనాడు- ఆంధ్రజ్యోతి పేపర్లో చూపించిన అంతర్జాతీయ రాజధాని మాకు చూపించు అని బాబుని అడుగుతున్నారు. రాజధాని రైతులకు 25 లక్షలు పావలా వడ్డీ రుణాలు ఇస్తానన్నావు , ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చావో చెప్తావా? అమరావతిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని సింగపూర్‌లో నానా రచ్చ జరుగుతోంది. ఆ లెక్కలు చూపించు ? పోలవరం కట్టలేదు. రాజధాని కట్టలేదు. అప్పులు తెచ్చిన డబ్బు ఏం చేశావ్ అని రైతులు ప్రశ్నిస్తున్నారు.