కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సీడీల కలకలం మొదలైంది. ఇటీవలే ఓ కర్ణాటక రాష్ట్ర ఒక మహిళతో చేసిన రాసలీలల వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరిన్ని సీడీలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.
అధికార బీజేపీతోపాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంది కూడా సీడీలు ఉన్నాయన్న ప్రచారం జోరందుకుంది.
తాజాగా ఈసారి సీఎం యడ్యూరప్పపై ఈ సీడీల ఎఫెక్ట్ పడింది. సీఎం యడియూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని.. ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌ యత్నాష్ సంచలన కామెంట్స్ చేశారు.
కొద్దిరోజులుగా యత్నాస్ ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీఎంకు సంబంధించిన సీడీ ఆరోపణ కలకలం రేపుతోంది. మరి ఆ సీడీ ఏంటి? యడ్డీపై ఉన్న ఆ వీడియో ఏంటనేది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.