బాబు దూకుడు మామూలుగా లేదు

Update: 2017-04-23 04:46 GMT
త్వ‌ర‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయ‌ని వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు దానికి త‌గిన‌ట్లుగా సిద్ధం అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా కేంద్ర - రాష్ట్ర మంత్రులకును పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీ - పార్టీ బాధ్యతల పర్యవేక్షణకు నియమించడం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. బాబు దూకుడు చూస్తుంటే మెరుగపు బేగంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్దం అవుతున్న‌ట్లు చెప్తున్నారు. కాగా, కీల‌క‌మైన విజ‌య‌వాడ బాధ్య‌త‌లు యువ‌నేత నారా లోకేష్‌ కు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. బాధ్య‌త‌లు అప్ప‌గించిన మంత్రుల  వివరాలు ఇలా ఉన్నాయి.

పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం  ఇంచార్జ్‌ మంత్రి

1. శ్రీకాకుళం పితాని సత్యనారాయణ

2. విజయనగరం గంటా శ్రీనివాసరావు

3. విశాఖపట్నం నిమ్మకాయల చినరాజప్ప

4. అనకాపల్లి పి. అశోక‌గ‌జ‌ప‌తిరాజు

5. అరకు (ఎస్టీ)  నక్కా ఆనందబాబు

6. కాకినాడ కిమిడి కళా వెంకట్రావు

8. రాజమండ్రి కేఈ కృష్ణమూర్తి

9. న‌ర‌సాపురం కొల్లు రవీంద్ర

10. ఏలూరు ప్రత్తిపాటి పల్లారావు

11. విజయవాడ నారా లోకేష్‌

12 మచిలీపట్నం యనమల రామకృష్ణుడు

13. గుంటూరు సి.హెచ్ అయ్యనపాత్రుడు

14 న‌ర‌స‌రావుపేట  శిద్దా రాఘ‌వ‌రావు

15 బాప‌ట్ల (ఎస్సీ)  ప‌రిటా సునీత‌

16. ఒంగోలు పి.నారాయణ

17.నెల్లూరు అమర‌ర్‌నాథ్ రెడ్డి

18. తిరుపతి (ఎస్పీ)  భూమా అఖిలప్రియ

19. చిత్తూరు  (ఎస్పీ) కింజారపు అచ్చెన్నాయుడు

20. రాజంపేట ఆదినారాయణరెడ్డి

21. కడప సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి

22. నంద్యాల కాలువ శ్రీనివాసులు

23. క‌ర్నూలు  సుజ‌నా చౌదరి

24.అనంత‌పురం దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావు

25.హిందూపూర్  కేఎస్ జ‌వ‌హ‌ర్‌

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News