తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడొకరు ఆన్ లైన్లో మద్యం అమ్మకం వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య నుంచినే ఆ వ్యాపారం మొదలైందని సమాచారం. హెచ్ ఐపీ బార్ పేరుతో ఆన్ లైన్లో లిక్కర్ సర్వ్ చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఇదొక కొత్త కాన్సెప్ట్. ఇండియాలోనే ప్రథమం అని కూడా తెలుస్తోంది. విశస్త్రషం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోనే విజయవాడ ప్రాంతంలో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉందట.
వెంకట ప్రకాష్ రావు ఆదుర్తి అనే వ్యక్తి ఈ సంస్థ డైరెక్టర్ గా ఉన్నారని సమాచారం. గత ఏడాది జూలైలో ఈయన డైరెక్టర్ గా ఆ సంస్థలోకి ఎంటర్ అయ్యారట. ఈయన చంద్రబాబు నాయుడుకు అత్యం తసన్నిహితుడు అని తెలుస్తోంది. పరుచూరి వైన్స్ - వైన్ కార్నర్ - సుధా వైన్స్ - కేఎస్కే శ్రీసాయి వైన్స్ - స్పిరిట్ వైన్స్ వంటి దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి ఆన్ లైన్ ఆర్డర్లకు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ధరలు పెంచడం - అమ్మకాల సమయం తగ్గించడం - షాప్స్ సంఖ్యను కుదించడం.. వంటి నిబంధనలతో మద్యపానాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకానికి తెరలేపుతూ చంద్రబాబు నాయుడు సన్నిహితులు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలిసే జరుగోతోందా - కావాలనే చేస్తున్నారా.. అనే అంశం గురించి త్వరలోనే స్పష్టత రావొచ్చు.