చంద్రబాబు నాయుడుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ షాకుల్లో రెండు షాకులు సొంతవాళ్ళు అనుకున్న వాళ్ళ నుండే తగలటం గమనార్హం. ఇంత కీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యం లో ఏపీ డ్రగ్ స్టేట్ గా మారి పోయిందంటు ఒకటే గోల చేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో గోల చాలా పీక్స్ లో ఉన్నపుడు మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు వీడియో ఒకటి బయట పడింది. చంద్రబాబు మంత్ర వర్గం లో గంటా కీలకం గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
దాదాపు నాలుగేళ్ళ క్రితం ఆయన మీడియా తో మాట్లాడుతు దేశం లో గంజాయి కేసుల కు ఏపీ కేంద్రం గా మారి పోయిందని చెప్పారు. అంటే ఇపుడు చంద్రబాబు చెబుతున్నదంతా అబద్ధమే అని తేలి పోవటం మొదటి షాకు. అలాగే రెండో షాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూపంలో తగిలింది. తాను 2018లో నిర్వహించిన పోరాటయాత్రలోనే వైజాగ్ జిల్లా అటవీ ప్రాంతం లో విస్తారం గా గంజాయి సాగు, వ్యాపారం జరుగుతున్నట్లు తన దృష్టి కి వచ్చిందన్నారు.
అంటే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నట్లు గంజాయి సమస్య జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత మాత్రమే మొదలైందని కాదని పవన్ ట్వీట్ స్పష్టం చేస్తోంది. గంటా వీడియో, పవన్ ట్వీట్ తోనే చంద్రబాబు చెప్పేదంతా అబద్ధాలని తేలి పోయింది. బహుశా వీళ్ళద్దరి రూపం లో తన ఆరోపణలు నీరుగారి పోతాయని చంద్రబాబు కూడా ఊహించుండరు. ఇక ఢిల్లీ లో నరేంద్ర మోడి, అమిత్ షా అపాయిట్మెంట్ కోసం తెగ ప్రయత్నాలు చేసి ఫెయిలవ్వటం మూడో షాక్.
నాలుగో షాక్ ఏమిటంటే తన కు అమిత్ ఫోన్ చేసి మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అబద్ధాలని తేలి పోవటం. చంద్రబాబు కు అనుకూలం గా మద్దతు మీడియాలో ఏమి అచ్చయినా జనాలు నమ్మే రోజులు కావివి. మీడియా రోజులు పోయి సోషల్ మీడియా రోజులని చంద్రబాబు మరచిపోవటం గమనార్హం. ఇక చివరి షాక్ ఏమిటంటే తనకు ఎంతగానో మద్దతిస్తున్న యెల్లో మీడియా లోనే తన వారసుడు నారా లోకేష్ సామర్ధ్యం పై వ్యతిరేకంగా కథనం రావటం.
‘టార్గెట్ చంద్రబాబు’ పేరు తో యెల్లో మీడియా లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు ఓ కథనం అచ్చయ్యింది. ఈ కథనం లో తాము జగన్ను టార్గెట్ చేస్తున్నామని అనుకుని చివర కు లోకేష్ గురించి చాలా బ్యాడ్ గా చిత్రీకరించారు. తమ మద్దతు మీడియా లోనే లోకేష్ గురించి ఇంత బ్యాడ్ గా వస్తుందని బహుశా చంద్రబాబు ఊహించుండరు. అంటే జగన్ గురించి రాసిందంతా చివరకు చంద్రబాబు+లోకేష్ కే రివర్సు కొట్టింది. ఈ విషయం లో కూడా చంద్రబాబు కు పెద్ద షాక్ తగిలినట్లే. మొత్తానికి చంద్రబాబు కు షాకుల మీద షాకులు తగులుతున్నట్లే అనుకోవాలి.