ఓ మాయలేడి వలపు వల విసిరింది. సెక్స్ వీడియోలు - చిత్రాలు తన వద్ద ఉన్నాయని వాటిని బేరం పెట్టింది. తీసుకోకపోతే నీ మీదే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. వినని వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ధైర్యం చేసిన యువకుడి మహిళ బండారం పోలీసుల ఎదుట బయటపెట్టడంతో ఆ లేడీ మహిళ వలపు వల బయటపడింది.
చెన్నైలోని మదురవాయల్ కు చెందిన ఉదయరాజ్(26) ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతడిని ఫోన్ లో సంప్రదించిన మహిళ గూగుల్ పే ద్వారా రూ.1000 పంపిస్తే ఐదు శృంగార వీడియోలు పంపుతానని.. రూ.1500 పంపితే 10 శృంగార వీడియోలు పంపుతానని బేరం ఆడింది. రూ.100 పంపితే మహిళల రియల్ నగ్న చిత్రాలు పంపిస్తానని ఆఫర్ ఇచ్చింది. అందుకు ఉదయరాజ్ సమ్మతించలేదు. పోలీసులకు చెబుతానని బెదిరించింది. అయినా ఉదయ్ రాజ్ తగ్గలేదు..
దీంతో సదురు మహిళ ఉదయ్ రాజ్ పై మైలాపూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఉదయ్ రాజ్ ను పిలిపించిన పోలీసులకు అసలు వాస్తవం తెలిసింది. మహిళ చాట్ చేసిన రికార్డులను పోలీసులకు ఉదయ్ రాజ్ అందజేశాడు. దీంతో మహిళపైనే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.