కరోనా వైరస్ (కోవిడ్ 19 )...ఈ పేరు వింటే ఇప్పుడు చైనా వణికిపోతోంది. చైనా తో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాలు భయపడుతున్నా కూడా , చైనాలో ఈ వైరస్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. రోజుకి ఎంత మంది చనిపోతున్నారో ? ఎంతమందికి కొత్తగా ఈ వైరస్ వ్యాపిస్తుందో ? అసలు చైనా లో ఈ కరోనా వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్క వుహాన్ లోనే కాదు ఇతర ప్రాంతాలు, దేశాలకూ కరోనా వేగంగా విస్తరిస్తోంది.
ఇకపోతే , చైనాలో పరిస్థితి రోజురోజుకీ ఆందోళకరంగా మారుతోంది. ఇప్పటికే కోవిడ్ 19 కారణంగా 2 ,810 మంది ప్రాణాలు కో ల్పోయారు. మొత్తం 82 వేల 500 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక ఈ వ్యాధిబారిన పడిన వారికీ టికెట్ కంఫార్మ్ అయినట్టే. అయితే , ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా ..తగు చర్యలు తీసుకున్నాం అని చైనా చెప్తున్నప్పటికీ నమ్మలేని పరిస్థితి. దీనితో చాలా వరకు చైనా లో జన జీవనం సంబించింది. అత్యవసరం అయితే తప్పా ఇంట్లో నుండి బయటకి రావడంలేదు. దీనితో, పనులన్నీ కూడా ఆగిపోవడంతో చైనా ఆర్ధికంగానూ కుదేలవుతోంది.
అయితే, ఈ వైరస్ ని ఎంత తగ్గించాలని చూస్తున్నా కూడా రోజురోజుకి భాదితుల సంఖ్య పెరిగి పోతుంది. దీనికి కారణం ..అక్కడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం. దీనితో ఈ వ్యాధి బాధితులను అరికట్టడానికి చైనా ఒక ఫ్లాన్ వేసింది..అదేమంటే.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోడానికి ముందుకొచ్చేలా అక్కడి ప్రభుత్వం రివార్డును ప్రకటించింది.ఎవరైతే స్వచ్ఛందం గా ముందుకి వచ్చిన కరోనా వైరస్ కి సంబంధించిన చెకప్ చేపించుకుంటారో ...కరోనా వైరస్ ఉన్నట్లు రుజువైతే వారికి 10,000 యువాన్లలను (మన కరెన్సీలో దాదాపు లక్ష రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారు స్వయంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఏమైనా కూడా చైనా తెలివి ముందు ..మిగతా దేశాలు బలాదూర్ అని చెప్పాలి.