విస్తరణ వాదంతో చైనా చెలరేగిపోతోంది. అమెరికాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే పెద్దన్న కావాలని ఆశపడుతోంది. కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన చైనా కుటిల నీతితో ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. భారత్ పై దండెత్తుకొస్తోంది. ఈ క్రమంలోనే భారత్ చైనా యాప్ లను దేశంలో నిషేధించి గట్టి షాక్ ఇచ్చింది.
అమెరికా, యూకే, రష్యాలు కూడా ఇండియా బాటలోనే చైనా యాప్స్ ను, చైనా వస్తువులను నిషేధిస్తే మళ్లీ ఆ దేశానికి అడుక్కునే పరిస్థితి వస్తుందని.. ఈ నాలుగు దేశాల నుంచి చైనాకు పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్, టెక్నాలజీ, మ్యాను ఫ్యాక్చరింగ్ రంగం ఉంది. వాళ్లకు దాదాపు 65శాతం టర్నోవర్ ఈ నాలుగు దేశాల నుంచే వస్తోందని సమాచారం.
టిక్ టాక్ మరియు పబ్జీ సహా మిగతా కొన్ని యాప్స్ ను ఇండియా నిషేధిస్తే చైనాకు దాదాపు 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్టు సమాచారం. భారత్ బాటలోనే మిగతా దేశాలన్నీ అన్ని రంగాల్లో చైనాపై నిషేధం విధిస్తే వాళ్లు మళ్లీ పాత పరిస్థితికి దిగజారుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని దేశాల మీద ఒంటికాలుతో లేస్తున్న చైనాకు బుద్ది చెప్పాలంటే వాళ్లను అన్ని రంగాల్లో బ్యాన్ చేయాలని ప్రపంచంలో ఒక టాక్ వినపడుతోంది. ఆ నినాదంను గట్టిగా అమెరికా పట్టుబడితే మిగతా దేశాలు ఈజీగా అనుసరిస్తాయని అంటున్నారు. నాలుగు దేశాలు చైనాను బ్యాన్ చేస్తే చైనాకు ఆకలిచావులు వస్తాయని అంటున్నారు.