భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గత ఏడాది యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆమెకు గాయం కావడంతో ఆ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే సానియా రిటైర్మెంట్ సైతం వాయిదా పడింది. తాజాగా సానియా మీర్జా రిటైర్మెంట్.. చివరి మ్యాచ్ పై ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
భారత్ తరఫున అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించిన సానియా మీర్జా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన టైటిల్స్ గెలచుకుంది. ప్రపంచ టెన్నిస్ ప్లేయర్ ర్యాంకింగ్ భారత్ తరపున ఉత్తమ ర్యాంకులను సానియా కైవలం చేసుకుంది. కేవలం ఆటతోనే కాకుండా గ్లామర్ పరంగా సానియా మీర్జాను అభిమానించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు.
స్టేడియంలో సానియా మీర్జా ఆడుతుంటే చూసేందుకే ప్రేక్షకులు ఎంతగానో ఆకస్తి చూపుతుంటారు. ఆ క్రమంలోనే ఆమె టెన్నీస్ ఆడే రోజు అభిమానులు స్టేడియంలో నిండి పోతూ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తుంటాయి. హైదరాబాదీకి చెందిన ఈ భామ గత పదేళ్లుగా దుబాయ్ లోనే నివాసం ఉంటుంది.
36 ఏళ్ల వయస్సులోనూ చెక్కుచెదరని ఫిట్ నెస్ సానియా మీర్జా ఆకట్టుకుంటోంది. తన కెరీర్లో మూడు సార్లు డబుల్స్.. మూడుసార్లు మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకుంది. అయితే కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సానియా యువతకు అవకాశం కల్పించే క్రమంలోనే సానియా మీర్జా రిటైర్మెంట్ కు సిద్ధమైంది.
ఈ మేరకు యూఎస్ ఓపెన్ తర్వాత రిటైర్ కావాలని భావించింది. అయితే గాయం కారణంగా ఆ టోర్నమెంట్ దూరమైంది. దీంతో రిటైర్మెంట్ నిర్ణయం సైతం వాయిదా పడింది. త్వరలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000వ టోర్నీతో సానియా మీర్జా తన ఫ్రొఫెసర్ టెన్నీస్ కు గుడ్ బై చేయబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
36 ఏళ్ళ వయస్సులో సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడనుంది. కజకిస్థాన్ ప్లేయర్ అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్ లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్ స్లామ్ కానుంది. ఈ టోర్నీ తర్వాత దుబాయ్‌లో తన చివరి మ్యాచ్ సానియా ఆడనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ తర్వాత సానియా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.