ప్రేమకు కులంతో సంబందం లేదు, మతంతో సంబందం లేదు, ప్రాంతంతోనూ సంబందంలేదు, ఈ మధ్యకాలంలో లింగబేదంతోనూ సంబందం లేదు! దానికి విద్యార్థి - టీచర్ అనే సంబందం కూడా లేకుండా పోయింది! అన్నింటికంటే ముందు వయసు గురించిన ఆలోచన కూడా లేదు! సరే ప్రేమకు వయసులేదేమో కానీ... పెళ్లి కి మాత్రం అవసరం అన్న విషయం మరిచిపోయారు ఈ జంట!
ఇక్కడ చూస్తున్న కుర్రాడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠాలు నేర్చుకోమని స్కూలుకి పంపితే ప్రేమపాఠాలు నేర్చుకున్నాడు. వీడి ట్యాలెంట్ తో పంతులమ్మను పడగొట్టాడో లేక పంతులమ్మే సుందరాకాండ సినిమాను రివర్స్ లో ఊహించుకున్నారో తెలియదు కానీ... ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇతడి పేరు అజిత్... టీచర్ పేరు వైష్ణవి! వీరి స్కూలు ప్రేమ కాస్త పెళ్లిపీటలు కూడా ఎక్కేసింది. అయితే ఇటువంటి పెళ్లిల్లకు సాదారణంగా ఇంట్లోనుండి సపోర్టు రాదు కానీ... వీరి అదృష్టం... కుటుంబసభ్యులు కూడా ఆశీర్వదించారు! మనోడికి ట్యూషన్ ఫీజు ఖర్చు ఉండదని సరదా కామెంట్స్ చేస్తున్నారట తోటి విద్యార్థులు!!