ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వెళుతున్నారు. ఈ రోజు (సెప్టెంబరు 1) నుంచి మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలో సందడి చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొనటంతో పాటు.. పలువురు నేతలతో భేటీ కానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్నారు.
ఈ రోజు సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభంతో షురూ కానున్న సీఎం జిల్లా పర్యటన మూడో తేదీ ఉదయం 9.20 గంటలకు ఇడుపుల పాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి.. కడప ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఆయన తాడేపల్లికి పయనమవుతారు. దీంతో ఆయన పర్యటన పూర్తి కానుంది.
పేరుకు మూడు రోజుల పర్యటన అని చెబుతున్నా.. తరచి చూస్తే..కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే సాగనుంది. రేపు (శుక్రవారం) వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ఇక.. ఆయన షెడ్యూల్ ను చూస్తే..
సెప్టెంబరు 1న
- మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు
- మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
- మధ్యామ్నం 2.30గంటలకు ఆయన బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు
- మధ్యాహ్నం 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు
- మధ్యాహ్నం 3.50 - 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ.
- సాయంత్రం 4.10 - 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభం
- సాయంత్రం 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు ప్రయాణం
- రాత్రి అక్కడే బస
సెప్టెంబరు 2న
- ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన ప్రయాణం
- ఉదయం 9 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు
- ఉదయం 9 - 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు. ప్రత్యేక ప్రార్థనలు.
- ఉదయం 10 - 12 గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గంపై రివ్యూ
- మధ్యాహ్నం 1.30 - 3 వరకు పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష
- మధ్యాహ్నం 3.30 - 5 గంటలవరకు పులివెందుల రివ్యూ
- సాయంత్రం 5.10 గంటలకు గెస్టు హౌస్ వద్దకు చేరుకొని అక్కడే బస.
సెప్టెంబరు 3న
- ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గంలో హెలిప్యాడ్ కు ప్రయాణం
- ఉదయం 9 గంటలకు హెలికాఫ్టర్ లో కడపకు ప్రయాణం
- ఉదయం 9.15 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం జర్నీ
- ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10కు గన్నవరం ఎయిర్ పోర్టుకు
- ఉదయం 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి ప్రయాణం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.