ఏపీ సీఎం జగన్ ఇంట తీవ్రవిషాదం అలుముకుంది. సీఎం జగన్ పెద్దమామ, ముఖ్యమంత్రి సతీమణీ, ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం తుదిశ్వాస విడిచారు.
కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో గంగిరెడ్డి బాధపడుతున్నాడు. పులివెందులలోని ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకొని ఇటీవల సొంతూరు గొల్లలగూడురులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది.
వెంటనే పులివెందుల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సీతమణి భారతిరెడ్డి గొల్లలగూడురు చేరుకొని గంగిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. గ్రామ సమీపంలోని తోట వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.