ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనాను జయించారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్ గా నిర్ధారణ అయింది.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్న సీఎంకు రాపిడ్ యాంటీజెన్ తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది.
కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.రేపు కన్ఫం అయితే ఇక అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
కేసీఆర్ కు ఈనెల 19న కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో హోం ఐసోలేషన్లో ఉంటున్నాడు.