గత రెండేళ్లుగా కోరనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఇప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ముగిసి.. జూన్ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ నేపథ్యంలో కేసులు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం, ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. ఇక కోరనా ఇన్ఫెక్షన్ మన శరీరంపై అనేక విధాలుగా ప్రభావం చూపిస్తుంది. రోగ నిరోధకు శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఇది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ లాగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్ నేటికీ ఇంకా వణికిస్తోంది. కరోనాతో బాధపడుతున్న వ్యక్తులు చాలా కాలంగా కీళ్ల నొప్పులు, శ్వాస ఇబ్బందులు, ఇతర అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే వీటి వల్ల డిప్రెషన్, జ్ఞాపక శక్తి తగ్గుతుందట. అలాగే ఆందోళన, జ్ఞాపక శక్తి కోల్పోవడం స్ట్రోక్ సమస్యలను వారిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
అయితే మీకు ఇప్పటికే కరోనా వచ్చినా, ప్రస్తుతం బాధపడుతున్నా రోజూ యోగా చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం చురుకుగా ఉంటుంది. రోజూ 15 నిమిషాల పాటు బలాసన్, కపాలభాతి తదితర యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన బాదం తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందట. జ్ఞాపక శక్తిని బలంగా ఉంచుకోవడానికి నానబెట్టిన బాదం పప్పులను రోజూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మెదడుకు పదును పెట్టాలంటే బాదం పప్పు తినాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. బాదాంలో ఇలాంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. ఇందులో విటామిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
తులసి మూలికల్లో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదంలో తులసి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇధి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కల్గి ఉంది. అందుకోసం 5 నుంచి 10 తలుసి ఆకులు, 5 బాదం, తేనె కలిపి తినవచ్చు. ఇలా తినడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.