ప్రాణం పోతుందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? బతుకు జీవుడా అంటూ రోజులు లెక్కబెడుతారు.. దేవుడిని బతికించు దేవుడా అని ప్రార్థిస్తారు. సరైన చికిత్స తీసుకుంటారు. కానీ అయితే ఈ కరోనా రోగుల మాత్రం క్వారంటైన్ లో తమ సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నారు. మరింత కరోనా విస్తరించడానికి పూనుకున్నారు. వీరి వైఖరి చూసి వైద్యులు - అధికారులే తలలు పట్టుకున్నారు.
ఆఫ్రికా ఖండంలోని పేద ఉగాండా దేశంలో ఈ దారుణం వెలుగుచూసింది. ఆ దేశంలో కరోనాతో లాక్ డౌన్ విధించారు. కరోనా రోగులను గుర్తించి వారిని క్వారంటైన్ లో ఉంచారు. వారికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు.
అయితే రోజులుగా క్వారంటైన్ లో ఉంటున్న కరోనా రోగులు ఆ క్వారంటైన్ కేంద్రాలనే బెడ్ రూంలుగా మార్చేశారు. ఒంటరితనం భరించలేక ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలు పెట్టుకొని రాత్రిళ్లు సెక్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అయితే కరోనాను కంట్రోల్ చేయలేమని వైద్యులు హెచ్చరించినా రాత్రిళ్లు గుంపులుగా తిరుగుతూ వైద్య సిబ్బందిని సైతం భయపెడుతున్నారట..
ఉగాండ ఆరోగ్యశాఖ సెక్రెటరీ మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా రోగులు ఆటంకం కలిగిస్తున్నారని వాపోయారు. కరోనా రోగులు ఇతరుల గదులకు వెళ్లి వారితో లైంగికంగా కలుస్తున్నారని తెలిపారు. ఉగాండ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదని ఉగాండ ప్రభుత్వం తెలిపింది.