దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కాగా మెట్రో నగరాల్లో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 75 శాతం కొత్త వేరియంట్ కేసులు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులపై మహమ్మారి పడగ విప్పింది. వైరస్ సోకిన వారికి చికిత్స అందించే డాక్టర్లు వేగంగా సోకుతుంది. కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
వైద్యం చేయాల్సిన వైద్యులకు కరోనా వస్తే ఎలా ఉంటుంది. వామ్మో... ఆ పరిస్థితి చాలా ఆందోళనకరం. కానీ ఢిల్లీలో ఏకంగా 130 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారు. మహమ్మారి బారిన పడిన వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన 50 డాక్టర్లు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇకపోతే సప్దర్ జంగ్ ఆస్పత్రిలో మరో 50 మంది వైద్యులకు వైరస్ సోకింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో 15 మంది వైరస్ బారిన పడ్డారు. హిందూ రావ్ ఆస్పత్రిలో మరో 20 మంది డాక్టర్లలో వైరస్ నిర్ధారణ అయింది.
మరోవైపు బిహార్లో నలంద ఆస్పత్రిలో వైద్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఈ హాస్పిటల్ కు చెందిన 218 మంది డాక్టర్లకు వైరస్ సోకింది. జనవరి 1, 2 తేదీల్లో ఎక్కువ మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అయితే ఇటీవల పాట్నాలో వైద్య సదస్సు నిర్వహించిన అనంతరం ఎక్కువ మంది డాక్టర్లకు కరోనా సోకుతుందని పలువురు అంటున్నారు. ఇవే కాకుండా దేశంలోని పలు ఆస్పత్రుల్లో చాలామంది డాక్టర్లు మహమ్మారి సోకుతూనే ఉంది. దీంతో కోవిడ్ బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం చేయాల్సిన వైద్యులకే వైరస్ సోకితే... ఇక తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ఢిల్లీలో ఏకంగా 130 మందికి పైగా వైద్యులు కరోనా బారినపడ్డారు. మహమ్మారి పోరులో ముందుండి పనిచేసే వైద్యులు మొదటి నుంచి వైరస్ కోరలు చాస్తూనే ఉంది. విధులు నిర్వర్తిస్తూ... వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణదాతలు ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్ సమయంలో చాలామంది డాక్టర్లు మరణించారు. కాగా ఇప్పుడు కూడా వైద్యులు ఎక్కువ మంది వైరస్ బారిన పడితే... ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.