బాహుబలి సినిమా విడుదల అవుతున్న కొద్దీ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు రావటం తెలిసిందే. సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేలా చేస్తున్న ప్రచారం ఒకవైపు.. సినిమాను వీలైనంత త్వరగా చూడాలన్న అతృత ప్రజల్లో పెరగటంతో పాటు.. టిక్కెట్లు అప్పుడే అయిపోయాయంటూ వస్తున్న వార్తలపై తొలిసారి ఒక రాజకీయ పార్టీ స్పందించింది.
బాహుబలిపై విపరీతమైన హైప్ క్రియేట్ చేయటంపై సీపీఎం పార్టీ మండిపడుతోంది. సామాన్యులకు సినిమా అందుబాటులో లేకుండా.. టిక్కెట్టు ధరలు విపరీతంగా పెంచేయాలని చూస్తే ఊరుకోమని.. సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే.. తాము ఆందోళనలు నిర్వహిస్తామంటూ సీపీఎం నేత సుధాకర్ హెచ్చరించారు. ఈ ఊహించని వార్నింగ్‌పై బాహుబలి నిర్మాతలు ఎలా స్పందిస్తారో..?