గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: అనుకోని ఉద్యోగావకాశాలు. గృహం, భూములు కొంటారు. రాబడి ఆశాజనకం. కోర్టు కేసుల్లో విజయం. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఐటీ నిపుణుల శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చిక్కులు. నరసింహా స్త్రోత్రాలు పఠిస్తే మంచిది.
వృషభరాశి: ఆదాయం క్షీణిస్తుంది. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఐటీ నిపుణులు కొంత నిదానం పాఠించాలి. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు అంచనాలు తప్పుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
మిథునరాశి: నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం. డబ్బు సకాలంలో అందుతుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడులు తొలిగే సమయం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు మరింత అనుకూలం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు శుభవర్తమానాలు. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.
కర్కాటకరాశి: శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఐటీ నిపుణులకు విధుల్లో ఆటంకాలు. విద్యార్థులకు అనుకూల సమయం కాదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.
సింహరాశి: ఆర్థిక విషయాల్లో అభివృద్ధి. రియల్ ఎస్టేట్ వారికి మానసిక ప్రశాంతత. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు. రాజకీయ వర్గాలకు అనుకోని పదవులు. ఐటీ నిపుణులకు అనుకున్న విజయాలు. విద్యార్థులు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తిలాభం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కన్యరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు. కుటుంబంలో చికాకులు. ఆభరణాలు, వాహనాలు సమకూరుతాయి. వ్యాపారాలు లాభసాటి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరుతాయి. ఉద్యోగాల్లో పురోభివృద్ధి. రాజకీయ వేత్తలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతం. విద్యార్థులు కొత్త అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.
తులరాశి: ఆరోగ్య రుగ్మతలు వేధిస్తాయి. రాబడి తగ్గి నిరుత్సాహం. రియల్ ఎస్టేట్ లు - కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు. వ్యాపారాల్లో కొంత నిదానం. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ వర్గాల వారు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఐటీ నిపుణులకు నిరాశజనకం. విద్యార్థుల అనుకున్న ఫలితాలు కనిపించక నిరాశ. మహిళలకు నిరాశ. హయగ్రీవ స్తోత్రాలుపఠిస్తే మంచిది.
వృశ్చికరాశి: ఆదాయం తగ్గి అప్పులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. కాంట్రాక్టర్లుు అంతగా కలిసిరాదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు. విద్యార్థులకు శ్రమ ఫలించదు. మహిళలు సోదరులతో విభేదిస్తారు. విష్ణు సహస్ర నామా పారాయణం చేస్తే మంచిది.
ధనుస్సురాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు - మిత్రులతో సఖ్యత. శుభకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ ల వారికి మరింత సానుకూలత. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడు నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు సత్కారాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలు లక్ష్యాల వైపు సాగుతారు. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.
మకరరాశి: అదనపు ఆదాయం. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ముఖ్య సమాచారం. ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది.
కుంభరాశి: ఆదాయం తగ్గి రుణయత్నాలు చేస్తారు. ఆలోచలను స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ తొలుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగాల్లో ఒత్తిడులు. రాజకీయ వేత్తలకు చికాకులు. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు నిరాశ. నృసింహస్వామిని పూజిస్తే మంచిది.
మీనరాశి: ఆరోగ్యభంగం. చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి మార్పులు తథ్యం. ఉద్యోగులకు బదిలీలు. వ్యాపారాల్లో నష్టాలు. రాజకీయవేత్తలు - కళాకారులకు అవాంతరాలు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు అవకాశాలు రావు. మహిళలకు ఆరోగ్యభంగం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.