గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సంతోషకరమైన వార్తలు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు కొంత గందరగోళం. మహిళలకు పట్టింపులతో కష్టాలు. గణపతి స్తోత్రాలు పఠిస్తే మంచిది.
వృషభరాశి: భూవివాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీల్లో చిక్కులు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఫలితాలతో అసంతృప్తి. మహిళకు ఆందోళనలు. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
మిథునరాశి: ప్రయాణాలు వాయిదా. చేపట్టిన కార్యక్రమాలకు అవాంతరాలు. మంచి అవకాశాలు కోల్పోతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాధారణం. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకుసాగవు. విద్యార్థులకు చికాకులు. మహిళలు విభేదిస్తారు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కర్కాటకరాశి: చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. కొత్త ఆదాయమార్గాలు, వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి పర్యటనలు. ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తి వివాదాలు. దుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది.
సింహరాశి: ఆదాయం సంతృప్తికరం. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఉత్సాహవంతం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. లక్ష్మీస్తోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: అప్పుల కోసం యత్నిస్తారు. మానసిక ఆందోళన. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులు సంయమనంతో మెలగాలి. పారిశ్రామిక, కళారంగాల వారికి చికాకులు తప్పవు. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
తులరాశి: ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ ల వారికి చిక్కులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు సంతృప్తినివ్వవు. రాజకీయ, కళారంగాల వారికి పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. ఈశ్వర స్తుతి చేస్తే మంచిది.
వృశ్చికరాశి: రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. పనులు పూర్తి చేస్తారు. ఒక సంఘటన మలుపు తిప్పుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మాన, సత్కారాలు. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. లక్ష్మీ గణపతి స్తోత్రాలు పఠిస్తే మంచిది.
ధనుస్సురాశి: కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. బాకీలు అందక ఇబ్బందులు. వ్యాపారాల్లో నిదానం. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక, కళారంగాల వారికి అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభం. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
మకరరాశి: వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు పదోన్నతలు. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవార్తలు. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కుంభరాశి: శారీరకు రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక , కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు కొంత నిరాశ చెందుతారు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. విద్యార్థులు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
మీనరాశి: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. పాత మిత్రులతో ఉత్సాహం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు అన్నుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు భూ, ధన లాభాలు. ఆంజనేయ స్వామికి అర్చనలు చేయిస్తే మంచిది.