ఈ ప్రపంచాన్ని వందేండ్లకోసారి ఒక భయంకర ఫ్లూ మహమ్మారి కబళిస్తోంది. మనుషుల ప్రాణాలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో వందలాది ప్రాణాలు పోతుండగా.. తాజాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా చాలా మంది అసువులు బాస్తున్నారు.
1720లో ప్లేగు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారు. 1820లో కలరా విరుచుకుపడింది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల కోట్ల మంది చనిపోయారు. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక మంది చనిపోయింది ఈ ‘స్పానిష్ ఫ్లూ’ వల్లేనే. దీని బారిన దాదాపు 50కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా పడ్డారు. దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ప్రపంచ జనాభాలో ఈ వైరస్ కారణంగా మరణించిన వారు ఏకంగా మూడు శాతం అంటే ఎంత పెద్ద విషాదమో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని కబళించిన వైరస్ గా ‘స్పానిష్ ఫ్లూ’ రికార్డుల్లో ఉంది.
ఈ స్పానిష్ ఫ్లూ సోకిన దాదాపు 20 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మందిని నాడు చంపేశారు. దాదాపు 6,75,000 మంది అమెరికన్లు ఈ చనిపోయిన వారిలో ఉన్నారు. వ్యాధిని అరికట్టడానికి ప్రపంచాన్ని బతికించడానికి మందులేని ఈ వ్యాధి నుంచి ఇలా మనుషుల ప్రాణాలు తీశారనే అపవాదు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం లేదు.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాతో పాటు ప్రపంచంలోని 57దేశాలకు విస్తరించింది. చైనాలో ఇప్పటివరకూ 80వేల మందికి పైగా సోకగా.. 3వేల మంది వరకూ చనిపోయారు. చైనా కూడా కరోనా బాధితులను చంపేస్తోందన్న అపవాదు ఉంది. విదేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధి మరో ‘స్పానిష్ ఫ్లూ’ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.