కరోనా వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చేశాయి. అందరికీ చేరువయ్యాయి. అయితే వ్యాక్సిన్ ప్రజలకు భరోసానిస్తుందని అందరూ వేసుకుంటుండగా.. కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్లు వికటించి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.
తాజాగా నార్వే దేశంలో దారుణం జరిగింది. ఫైజర్-బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించగా.. మరో 23 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయని డాక్టర్లు తెలిపారు.
ఈ ఉదంతంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వయసు మరీ మీద పడినవారు, ఈ టీకా మందు తీసుకోకపోవడమే మంచిదని నార్వేజియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు కూడా ఈ విషయమై ప్రజలను హెచ్చరించాలని సూచించింది.
దేశంలో ఇప్పటివరకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న సంస్థ ప్రకటించింది. అటు ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 21 మంది మహిళలు, 8మంది పురుషులు సైడ్ ఎఫెక్ట్స్ కి గురయ్యారు.
ఈ దుష్పరిణామాలపై ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ కోరుతోంది. తమ వ్యాక్సిన్ విషయంలో ప్రొటోకాల్స్ పాటించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పైజర్ కోరుతోంది. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఇతర శారీరక జబ్బులు, రుగ్మతలు కూడా ఉండవచ్చునని.. అవే వారి మరణానికి తీసి ఉండవచ్చునని ఈ సంస్థ పేర్కొంది.