కొన్ని సందర్భాల్లో ఆలస్యం అస్సలు పనికి రాదు. ఈ విషయంలో ఢిల్లీ రాష్ట్ర సర్కారును అభినందించాల్సిందే. నెలల తరబడి సమస్య సాగుతున్నా.. తన దృష్టికి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన స్పందించారు.
ఢిల్లీలో సెక్స్ వర్కర్ లు భారీగా ఉండే జీబీ రోడ్డులో కండోమ్ ల కొరత ఏర్పడింది. దీంతో.. కండోమ్ లు లేకుండా శృంగారం జరపటం భారీ నష్టమే వాటిల్లింది. జీబీ రోడ్ లో వేలాది మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా పని చేస్తుంటారు. ఈ ఏరియాకు ప్రతి నెలా 12 లక్షల కండోమ్ లు పంపిణీ చేస్తుంటారు. జాతీయ ఎయిడ్స్ నివారణలో భాగంగా ఇలా చేయాల్సి ఉన్నా.. ఏప్రిల్ లో కొరత కారణంగా కండోమ్ లను సరఫరా చేయలేదు. దీంతో.. మే లో 24 లక్షల కండోమ్ లు సరఫరా చేశారు. ఆ తర్వాత కండోమ్ ల కొరతతో సరఫరా నిలిపివేశారు.
దీంతో.. కండోమ్ లు లేకుండా సెక్స్ జరపటంతో పెద్ద ఎత్తున హెచ్ ఐవీ పాజిటివ్.. ఎయిడ్స్ రోగులు నమోదవుతున్నారు. కండోమ్స్ సరఫరాలో జరుగుతున్న జాప్యంపై.. కొరత అంశం తాజాగా ఢిల్లీ సర్కారు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన సర్కారు.. యుద్ధప్రాతిపదికన నాలుగు లక్షల కండోమ్ లు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.