టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన యొక్క గొప్పతనం అనేది ఆయన ఆట తీరుతో ఎప్పటికప్పుడు తన అభిమానులకు చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ఆటను కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లు కూడా ఆస్వాదిస్తారు అనడం లో అతి లేదు. అద్భుతమైన ఆట తీరుతో ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా తనదైన పాత్రను పోషిస్తాడు.
ఐపీఎల్ ప్రారంభం అయ్యి ఇన్నాళ్లు అవుతుంది. గత సీజన్ వరకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. కాని ఈసారి ఆయన కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. ఆయన కెప్టెన్ గా లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే జనాలకు అర్థం అయ్యింది.
పరువు పోకుండా ఒకటి రెండు విజయాలు సాధించడం లో ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ధోనీ ఆట తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా అద్బుతమైన విజయాలను ఒంటి చేత్తో ఇవ్వగలడు అని నిరూపించాడు.
ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆయన ఇంకా కూడా కొనసాగాల్సి ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ధోనీ ఆట తీరును టాలీవుడ్ స్టార్స్ ప్రశంసలతో ముంచెత్తారు. సంగీత దర్శకుడు థమన్.. దర్శకుడు గోపీచంద్ మలినేని.. వెన్నెల కిషోర్ మరియు ప్రముఖ స్టార్స్ అంతా కూడా ధోనీ ఫినిషింగ్ ను అభినందిస్తూ.. అద్బుతమైన మ్యాచ్ అన్నట్లుగా కొనియాడుతూ సోషల్ మీడియాలో సందడి చేశారు. థోని ఆట లో మార్పు రాలేదు.. ఆయన చివరి వరకు ఉంటే ప్రత్యర్థులకు ఊచకోత తప్పదు అని నిరూపితం అయ్యింది.