దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కొశోర్ కి మానసిక సమస్య ఏమైనా వచ్చిందా అని సోషల్ మీడియా వేదికగా ఇపుడు చర్చ సాగుతోంది. ఇక చూస్తే కాంగ్రెస్ ని పొగడమని తిట్టమని ఎవరూ అడగలేదు కానీ ప్రశాంత్ కిశోర్ మాటలు మాత్రం చిత్రంగా ఉంటున్నాయి. ఆయనకు ఆయనే కొన్ని రోజుల క్రితం దేశంలో బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే సరైన ఆల్టర్నేషన్ అని మాట్లాడారు. అంతటితో ఆయన ఆగలేదు, గాంధీ కుటుంబంతో ఆయన స్వయంగా చర్చలు కూడా జరిపాడు. ఆ తరువాత ఆయనే బయటకు వచ్చి కాంగ్రెస్ పని అయిపోయింది అని ట్వీట్లు చేస్తూంటాడు.
ఇక కాంగ్రెస్ చూస్తే శతాధిక వృద్ధ పార్టీ. పీకే కాదు, వాళ్ళ తండ్రి పుట్టక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఇక కాంగ్రెస్ కి తనకంటూ సొంతంగా సిద్ధాంతం ఉంది. తన ఐడియాలజీ తనకు పక్కాగా ఉంది. అలాంటి కాంగ్రెస్ ఏమీ కాదని, తానే పరమ మేధావిని అని భావించి పీకే దాన్ని హైజాక్ చేయాలని చూస్తే వారు ఊరుకుంటారా.
ఇక కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు వారంతా ఓటు బ్యాంక్ పెద్దగా లేకపోతే పోయారు కానీ బలమైన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తమ మనసులలలో నిండా నింపుకున్న వారు అంతా అక్కడ ఉన్నారు. అలాంటి పార్టీలో పెద్దన్నలా వ్యవహరిస్తాను అని పీకే భావిస్తే అది ఆయన అతి రాజకీయం అవుతుంది తప్ప కాంగ్రెస్ తప్పు ఎలా అవుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఇక తాను పదకొండు ఎన్నికలలో పది ఎన్నికలను గెలిపించాను, తన వ్యూహరచనా చాతుర్యం చాలా గొప్పదని పీకే చెప్పుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ వల్ల నష్టపోయిన వాళ్ళకు ఒక దండం అని కూడా పీకే అంటున్నారు. నిజంగా ఒక్క విషయం పీకే ఇక్కడ గుర్తించాలి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ బలంగా ఏమీ లేదు. అక్కడ కనుక పీకే తనదైన వ్యూహాలను రచించి ఆ పార్టీని గెలిపిస్తే నిజంగా శభాష్ అని అంతా అనేవారు.
మరి పీకే ఆ పని చేయగలిగారా అన్నది ఆయనే చెప్పాలి. ఇక పీకే మ్యాజిక్ అనబడే ఎన్నికల వ్యూహాలు వేరే రాష్ట్రాలలో ఎందుకు పారాయీ అంటే అక్కడ ఆయా రాష్ట్రప్రభుత్వాల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అలాంటి టైమ్ లో అపోజిషన్ పార్టీలను టేకప్ చేసి పీకే తన మార్క్ అని కులాలు మతాల మధ్య రచ్చ పెట్టి దేశంలో అరాచక ఎన్నికలు చేసే ప్లాన్స్ పీకే చేస్తున్నారు కానీ దేశంలో జీడీపీ పెరిగే ఆలోచన కానీ దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగే ఆలోచనలు కానీ పీకే చేశారా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
అలాగే పీకే విషయం తీసుకుంటే దేశంలో యువత పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని పనికి వచ్చే ఆలోచన ఏమైనా పీకే చేశారా అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్న విషయం. ఇపుడు ఏపీలో చూస్తేనే పీకే చెత్త ఆలోచనల వల్ల అప్పులు పెరిగిపోయాయి. ఏపీ రాష్ట్రం టోటల్ గా మోడీ కాళ్ళ దగ్గర పడే పరిస్థితి ఉంది. ఇదంతా పీకే ఎన్నికల వ్యూహాల వల్ల వచ్చిన అతి పెద్ద విపత్తు అన్నదే మేధావుల మాట. మరి పీకే దీనికి ఒప్పుకుంటారా.
ఇక ఇదే పీకే వ్యూహాలతో ఏపీ ఇంకా దీర్ఘకాలికంగా ఎంత దరిద్రమైన పరిస్థితికి చేరుకుంటుంది అన్నది కూడా చర్చగానే ఉందిపుడు. తలచుకుంటే భయం కూడా వేసేలా ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఉంది. ఇలా పీకే వ్యూహాలు ఉంటే వాటి బారిన పడిన రాష్త్రాల రాజకీయాలు ఉంటే పీకే మాత్రం మానసిక ఇబ్బందుల వల్లనేనా ఇలాంటి ప్రకటనలు ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు అని కాంగ్రెస్ వాదులు అంటున్నారు అంటే తప్పేముంది.
అయినా పీకే షార్ట్ కట్ మెదడ్స్ ఎపుడైనా ఒకసారి మాత్రమే పనికివస్తాయి. అంతే తప్ప దీర్ఘకాలంలో అవి బెడిసికొడతాయి. ఇక కాంగ్రెస్ లాంటి పార్టీలు పీకేను దూరంగా పెట్టి ఎంతో తెలివైన నిర్ణయం తీసుకున్నాయి. ఇపుడు పీకే ప్రకటనలు చూసిన తరువాత వేరే ఎవరూ కూడా ఆయన్ని ఇక మీదట దగ్గరకు తీస్తారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి పీకే తాను ఒక గొప్పవాడు అన్న భ్రమలతో ఇస్తున్న ప్రకటనలు చివరికి ఆయన మీద వ్యతిరేకతనే పెంచుతున్నాయి. ఆ సంగతి ఆయన తెలుసుకోకపోవడమే చిత్రం.