ఏపీలో వైసీపీ అఖండ విజయం.. టీడీపీ దారుణ పరాజయ సంకేతాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రెండ్ చూస్తే రెండోరౌండ్ ముగిసేసరికి వైసీపీ ఏపీలో 145కు పైగా సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి 30లోకే సీట్లు వచ్చి ఘోర పరాజయం దిశగా సాగుతోంది.
ఇక వైసీపీ హవాకు కడప, విజయనగరం జిల్లాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ రెండు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అన్ని స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలే వైసీపీ హవా సాగడం ఆ పార్టీ పవర్ ను సూచిస్తోంది. ఇక కర్నూలు, నెల్లూరులలో ఒక్కస్థానం మినహా అన్ని సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* జిల్లాల వారీగా వైసీపీ, టీడీపీ ఆధిక్యంలో ఉన్న సీట్లను ఒక్కసారి చూస్తే..
గుంటూరు (మొత్తం 17 సీట్లు): వైసీపీ 11, టీడీపీ 6
కృష్ణా (16) : వైసీపీ 9, టీడీపీ 7
తూర్పుగోదావరి (19): వైసీపీ -15, టీడీపీ -3, జనసేన 1
పశ్చిమ గోదావరి (15): వైసీపీ -12, టీడీపీ-3
శ్రీకాకుళం (10) : వైసీపీ -8, టీడీపీ-2
విశాఖపట్నం (14): వైసీపీ -10, టీడీపీ-4
విజయనగరం (9): వైసీపీ-9, టీడీపీ-0
ప్రకాశం(12): వైసీపీ-8, టీడీపీ-4
నెల్లూరు (10): వైసీపీ-9, టీడీపీ-1
కడప(10): వైసీపీ 10, టీడీపీ-0
కర్నూలు (14): వైసీపీ -13, టీడీపీ-1
చిత్తూరు (14): వైసీపీ-`12, టీడీపీ-2
అనంతపూర్ (140: వైసీపీ-13, టీడీపీ-1