ఈ బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బద్ధకం ఎక్కువైపోయింది. ఉన్న చోటనే తిని ..అక్కడే కాలు కూడా పక్కన పెట్టకుండా పనిలో మునిగిపోతున్నారు. అలాగే పనిధ్యాసలో పడి సరైన సమయానికి తిండి కూడా తినడం లేదు. ఉన్న చోటనే తిని , పని చేయడం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా జబ్బు భారిన పడుతున్నారు. అలాగే వాతావరణంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు వల్ల శారీరిక బరువు ప్రతి ఒక్కరికి ప్రాబ్లెమ్‌గా మారిపోయింది.
దీనితో బరువు తగ్గాలని ప్రతి ఒక్కరు కూడా మొదటగా చేసే పని రాత్రి పూట అన్నం మానేసి ..చపాతి తినడం ప్రారంభిస్తున్నారు. రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీని వైపే మొగ్గుచూపుతున్నారు. చపాతీ చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే ఇంకా మంచిది.
అయితే , రాత్రి పూట అప్పుడే రెడీ చేసిన చపాతీలని తినడం కంటే .. ముందే చేసి నిల్వ ఉంచిన చపాతి తింటే ఆరోగ్యానికి చాలా మంచింది అని , ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగమని డాక్టర్స్ అంటున్నారు. ఒకవేళ రాత్రి పూట వండిన చపాతీలు ఉదయానికి మిగిలిపోతే.. అవి పడేస్తారు… ఎందుకంటే. ఆహారం వండిన తర్వాత 12 గంటలు నిల్వ ఉంటే అందులో ఉండే పోషక పదార్ధాలు అంతమైపోతాయి. కానీ చపాతీలు, రోటీలు ఎక్కువగా నిల్వ ఉన్నవి తింటేనే మనకు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
ముఖ్యంగా శక్తిని ఇచ్చే ఈ చపాతిల్లో కొవ్వు పదార్ధాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్ధాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఇలా రాత్రి మిగిలిపోయిన రోటీస్ పగలు తినడం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయట. అంతే కాకుండా బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుండే నిల్వ ఉంచిన చపాతీలని తినడం మొదలు పెట్టండి