పెళ్లంటే ఒక నమ్మకం.. కష్టాల్లో, సుఖాల్లో కడవరకూ తోడుంటానని ఆడ-మగ చేసే ఓ వాగ్ధానం.. అయితే.. క్రమక్రమంగా ఇది సన్నగిల్లుతోంది. పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతున్న రిలేషన్స్.. ఇండియాలోకి సైతం ఇంపోర్ట్ అవుతున్నాయి. ప్రపంచంలోనే బలమైనదని చెప్పుకునే భారతీయ వివాహ వ్యవస్థ సైతం క్రమంగా బలహీనమైపోతోంది. గతంలో వివాహేతర సంబంధాలు చాటుమాటుగా సాగేవి. కానీ.. ఇప్పుడు రకరకాల పేర్లతో అధికారికంగానే సాగడం మొదలవుతోంది. లివింగ్ టుగెదర్, వన్ నైట్ స్టాండ్, ఫ్‌రెండ్స్ విత్ బెనిఫిట్స్ వంటి రకరకాల రిలేషన్లు లైన్లోకి వచ్చేశాయి. పేరు ఏదైనా వాటి అంతిమ గమ్యం సెక్స్. ఇందులో ఒకటి వన్ నైట్ స్టాండ్. ఇదేంటీ? ఎలా సాగుతోంది? అన్నది చూద్దాం.
పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండే ఈ విశృంఖల వ్యవహారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలోనూ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇటీవల.. ఓ ఆన్ లైన్ డేటింగ్ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ అవాంఛనీయ వృద్ధిరేటు బయటపడింది. ఫ్రెంచ్ ఎక్స్ ట్రా - మారిటల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ ను కొందరు మహిళలు డెవలప్ చేశారు. ఈ యాప్ నిర్వహణ కూడా లేడీసే చూస్తుంటారు. ఈ యాప్ లో దాదాపు 13 లక్షల మంది మహిళలకు సభ్యత్వం ఉంది.
ఇటీవల సెక్స్ విషయమై ఈ యాప్ సర్వే చేపట్టింది. ఇందులో భాగస్వామితో పొందుతున్న సెక్స్ సుఖంతో సమానంగా.. ఇతరులతోనూ పొందుతున్నట్టు చాలా మంది మహిళలు చెప్పడం గమనార్హం. 30 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు మధ్య ఉన్న మహిళల్లో దాదాపు 48 శాతం మంది తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. పిల్లలు ఉన్నవారు కూడా ఇతర వ్యక్తులతో సంభోగిస్తున్నట్టు ఒప్పుకున్నారు. అయితే.. ఇలా ఒప్పుకున్న వారిలో 64 శాతం మంది తమకు భర్త దగ్గర శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామని ప్రకటించడం విశేషం. అయితే.. వీరంతా బాగా చదువుకున్నవారు, లేదా బాగా డబ్బున్నవారు కావడం గమనించాల్సిన అంశం. ఆర్థిక స్వాతంత్రం కలిగిన వారు 77 శాతం మంది, బాగా చదువుకున్న వారు 76 శాతం మంది ఈ గోడదూకుడు వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు సర్వే తేల్చింది. అయితే.. మహిళలే కాదు.. పురుషులు కూడా ఇంతకన్నా ఎక్కువగానే ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఇలాంటి వారు సాగిస్తున్న వ్యవహారాల్లో వన్ నైట్ స్టాండ్ ఒకటి. ఈ విధానంలో ఆడ, మగ ఒకరికి ఒకరు తెలిసి ఉండాల్సిన పనిలేదు. తెలిసి ఉండకూడదు కూడా. అంటే.. కోరిక వచ్చినప్పుడు దాన్ని తాత్కాలికంగా తీర్చేసుకునే పద్ధతి అన్నమాట. అంతకుముందు గానీ.. ఆ తర్వాత గానీ.. వీరిద్దరికీ ఏవిధమైన రిలేషన్ ఉండదు. డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఇదే వన్ నైట్‌స్టాండ్. భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఏదో ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వారికి నచ్చిన వారు కనిపిస్తారు. ఎమోషన్ పీక్ స్టేజ్ కు వచ్చినప్పుడు.. అది ఇద్దరికీ ఆమోదయోగ్యం అయినప్పుడు.. ‘వన్ నైట్ స్టాండ్’లో డ్యూటీ ఎక్కేస్తారన్నమాట. ఆ తర్వాత ఎవరి దారిలో వారు చెక్కేస్తారు. అయితే.. ఈ మాత్రం దానికి వ్యభిచార గృహాలకు వెళ్లొచ్చుకదా? అని కొందరు అనొచ్చు. కానీ.. దానికీ దీనికీ సామీప్యం కనిపిస్తున్నప్పటికీ.. తరచి చూస్తే రెండు వేర్వేరు అంశాలు. వేశ్యా గృహాల్లో ఉండేవారికి ఫీలింగ్స్ తో పనిలేదు. ఇష్టంతో కూడా అవరం లేదు. డబ్బులు తీసుకుని వారు రొటీన్ డ్యూటీ చేస్తారు. కానీ.. వన్ నైట్ స్టాండ్ అలా కాదు. పూర్తి భిన్నమైనది. ఇందులో డబ్బులతో పనిలేదు. కేవలం.. మోజు. ఇద్దరికీ ఇష్టమయ్యే కలుస్తారు కాబట్టి.. అది మనస్ఫూర్తి కలయికగా ఉంటుంది. ఇద్దరూ సెక్స్ ఎంజాయ్ చేస్తారు.
ఇలాంటి వాళ్లను కలవడం ఎలా అంటే.. డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. మేజర్ గా వాటి ద్వారానే కలుసుకుంటారు. లేదంటే.. తెలిసిన వాళ్ల ద్వారా కూడా సెట్ చేసుకుంటారు. అయితే.. దీంతో సమస్య కూడా ఉంది. ఇలా ఒకసారి కలిసిన వారు అంతటితో వదిలేసి వెళ్లే ఛాన్స్ తక్కువ. ఎవరో ఒకరికి బాగానే నచ్చితే.. తరచూ వారితో రిలేషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్ లో ఇబ్బందులకు దారితీయొచ్చు. మేజర్ గా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు, ఉద్యోగాల పేరుతో ఎక్కువగా జర్నీ చేసేవారు ఈ వన్ నైట్ స్టాండ్ ను ఆశ్రయిస్తున్నారు. మన దేశంలో లివింగ్ రిలేషన్ ఒక మోస్తరుగా అందరికీ పరిచయం అయిపోయింది. ఇప్పుడు వన్ నైట్ స్టాండ్ కూడా విస్తృతమవుతోంది. మరి, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి రిలేషన్లు పుట్టుకొస్తాయో చూడాలి.