ట్విట్టర్ ఫైల్స్ :విజయ గద్దె, పరాగ్ అగర్వాల్ లపై బాంబ్ పేల్చిన ఎలన్ మస్క్
ఎలన్ మస్క్ శుక్రవారం "ట్విట్టర్ ఫైల్స్" సీజన్ 2ని విడుదల చేశారు. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మాజీ లీగల్ మరియు పబ్లిక్ పాలసీ హెడ్ విజయ గద్దె, అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ , మాజీ గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ యోయెల్ రోత్‌లు గ్రూప్ గా ఏర్పడి సీక్రెట్ నిర్ణయాలు తీసుకున్నాడని ఎలన్ మస్క్ ధ్వజమెత్తారు. అప్పటి సీఈవో జాక్ డోర్సీకి సమాచారం ఇవ్వకుండా "షాడో బ్యాన్నింగ్" హై-ప్రొఫైల్ వినియోగదారులతో సహా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
ఈసారి "ట్విట్టర్ ఫైల్స్ 2" పేరిట ఆ సంస్థలో జరిగిన గోల్ మాల్ లను మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ది ఫ్రీ ప్రెస్ వ్యవస్థాపకుడు , ఎడిటర్ బారీ వీస్ విడుదల చేసారు. ఎలన్ మస్క్ చేత వీటిని బయటపెట్టించాడు.
" ట్విటర్ సీఈవో జాక్ ఆమోదం పొందకుండానే తరచుగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారు. అతనికి ట్విటర్ లో ఏం జరిగిందో కూడా తెలియదు. ఈ ఖైదీలు ఆశ్రమాన్ని నడుపుతున్నారు. జాక్‌కు స్వచ్ఛమైన హృదయం ఉంది " అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు.
వీస్ మాట్లాడుతూ, "ట్విటర్ ఉద్యోగుల బృందాలు బ్లాక్‌లిస్ట్‌లను రూపొందిస్తున్నాయని, అవాంఛనీయ ట్వీట్‌లను ట్రెండింగ్ నుండి నిరోధిస్తాయని.. మొత్తం ఖాతాల దృశ్యమానతను లేదా ట్రెండింగ్ అంశాలని కూడా చురుగ్గా పరిమితం చేస్తారని దర్యాప్తు వెల్లడిస్తుంది’-- అని తెలిపాడు. ఇదంతా రహస్యంగా, వినియోగదారులకు తెలియజేయకుండా జరిగేదని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సీక్రెట్ గ్రూప్‌లో లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ విజయ గద్దే, గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ & సేఫ్టీ యోయెల్ రోత్, తదుపరి సీఈఓలు జాక్ డోర్సే , పరాగ్ అగర్వాల్ మరియు ఇతరులు ఉన్నారు" అని ట్వీట్ లో విమర్శించారు.
2018లో, విజయ గద్దె మరియు ఉత్పత్తి హెడ్ కేవోన్ బేక్‌పూర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. "మేము షాడో బ్యాన్ చేయము. రాజకీయ దృక్కోణాలు లేదా భావజాలం ఆధారంగా మేము ఖచ్చితంగా షాడో బ్యాన్ చేయము." అని నాడే ప్రకటించారు. చాలా మంది వ్యక్తులు "షాడో బ్యానింగ్" అని పిలుస్తారని, ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు ఉద్యోగులు "విజిబిలిటీ ఫిల్టరింగ్" లేదా "విఎఫ్" అని పిలుస్తారని వీస్ చెప్పారు.
"వీఎప్ అనేది వినియోగదారు విజిబిలిటీపై ట్విటర్ యొక్క నియంత్రణను సూచిస్తుంది. ఇది వ్యక్తిగత వినియోగదారుల శోధనలను నిరోధించడానికి వీఎఫ్ ని ఉపయోగించింది; నిర్దిష్ట ట్వీట్ యొక్క ఆవిష్కరణ పరిధిని పరిమితం చేయడానికి; ఎంపిక చేసిన వినియోగదారుల పోస్ట్‌లు అ ట్రెండింగ్ పేజీలో కనిపించకుండా నిరోధించడానికి హ్యాష్‌ట్యాగ్‌లో చేర్చడం నుండి శోధిస్తుంది" అని పేర్కొంది.
ఈ రహస్య సమూహంలో అతిపెద్ద, రాజకీయంగా అత్యంత సున్నితమైన నిర్ణయాలు తీసుకోబడ్డాయి. "అధిక అనుచరుల ఖాతాలు, వివాదాస్పదంగా భావించండి" అని మరొక ట్విట్టర్ ఉద్యోగి మాకు చెప్పారు.
'ట్విట్టర్ ఫైల్స్' చుట్టూ సంచలనం సృష్టించడం మానేసి, "ఫిల్టర్ లేకుండా" అన్నింటినీ పబ్లిక్‌గా చేయమని డోర్సే తాజాగా ఎలన్ మస్క్‌ని సవాలు చేసిన తర్వాత "ట్విట్టర్ ఫైల్స్ టూ" విడుదల కావడం విశేషం.
ఎలన్ మస్క్ గత వారం హంటర్ బిడెన్ ల్యాప్‌టాప్ ద్వారా ట్విటర్ లో తనకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నాడని.. నాటి ట్విటర్ సీఈవో, పాలసీ హెడ్ సహకరించారనే ఆరోపించారు. ఈ వివాదాస్పద నిర్ణయంతో 'ది ట్విట్టర్ ఫైల్స్' మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేశాడు.
"విశ్వాసాన్ని పెంపొందించుకోవడం పారదర్శకత లక్ష్యం భవిష్యత్తు చర్యలకు సంబంధించిన అన్ని చర్చలతో సహా? ప్రతిదీ ఇప్పుడే పబ్లిక్ చేయండి" అని మాజీ సీఈవో డోర్సే ట్విట్టర్‌లో మస్క్‌ను సవాలు చేశాడు.
మస్క్ గురువారం దీనికి బదులిచ్చారు: "చాలా ముఖ్యమైన డేటా మీ నుండి కూడా దాచబడింది.కొన్ని తొలగించబడి ఉండవచ్చు, కానీ మేము కనుగొన్న ప్రతిదీ విడుదల చేయబడుతుంది." అంటూ తాజాగా ట్విటర్ ఫైల్స్ 2 విడుదల చేశాడు. ఇందులో పరాగ్, విజయగాద్దె చర్యలను బయటపెట్టాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.