భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారింది. ప్రకృతి విలయతాండవానికి తమిళులు వణికిపోతున్నారు. దాదాపు వందేళ్ల తర్వాత ఇంతటి విపత్తు విరుచుకుపడిందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సమాచారం కోసం.. సహాయం కోసం కొన్ని నెంబర్లను సిద్ధం చేశారు. వీటిని వీలైనంతవరకూ ఫార్వర్డ్ చేయటం అత్యవసరం.
ఇక.. ఆ నెంబర్ల విషయానికి వస్తే..
స్టేల్ ఎమర్జెన్సీ ; 1070
జిల్లా ఎమర్జెన్సీ ; 1077
ఫైర్ అండ్ రెస్క్యూ; 101
విద్యుత్తు సమస్యలు; 1912
చెట్లు పడిపోవటం.. వర్షపు నీరు నిలిచిపోవటం ; 1913
డ్రైనేజీ ఓవర్ ఫ్లో ; 45674567, 22200335
నేవీ హెల్ప్ లైన్ ; 044-25394240
దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ ; 044 – 29015204, 29015208, 28190216, 25330714
ఇక.. ఆ నెంబర్ల విషయానికి వస్తే..
స్టేల్ ఎమర్జెన్సీ ; 1070
జిల్లా ఎమర్జెన్సీ ; 1077
ఫైర్ అండ్ రెస్క్యూ; 101
విద్యుత్తు సమస్యలు; 1912
చెట్లు పడిపోవటం.. వర్షపు నీరు నిలిచిపోవటం ; 1913
డ్రైనేజీ ఓవర్ ఫ్లో ; 45674567, 22200335
నేవీ హెల్ప్ లైన్ ; 044-25394240
దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ ; 044 – 29015204, 29015208, 28190216, 25330714