తొలిసారి గర్భం ధరించినప్పుడు ఉండే కంగారు అంతా ఇంతా కాదు.. అనేక సమస్యలు కూడా అప్పుడే చుట్టుముడుతాయి. అదేవిధంగా ఏ ఆహారం తింటే ఏం జరుగుతుందో అబార్షన్ అవుతుందో తెలియదు..
గర్భం ధరించిన మహిళలు ఆహారం విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కడుపులోని బిడ్డకు మంచి చేస్తే.. కొన్ని సమస్యలు తీసుకొస్తాయి. అబార్షన్ కు దారితీస్తాయి. అబార్షన్ అయ్యే పదార్థాలేంటో తెలుసుకుందాం.
*నువ్వులని తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయని అందరికీ తెలిసిందే.. కాబట్టి నువ్వులు సహజ గర్భస్రావానికి మందులో వాడుతారు. నువ్వులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే అబార్షన్ అవుతుంది.
* మసాలా దినుసుల్లో ప్రధానమైన దాల్చిన చెక్క ఎక్కువగా తీసుకుంటే అబార్షన్ అవుతుంది. అబార్షన్ కావాలనుకునే వారు దాల్చిన చెక్కను తింటే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు కావాలనుకునే వారు మాత్రం దీన్ని తినవద్దు.
*పైనాపిల్ కూడా డేంజరే.. ఇందులో బ్రోమెలైన్ గర్భస్రావానికి కారణమవుతుంది. ఇందులోని ప్రొటీలిటిక్ ఎంజైమ్స్ కూడా అబార్షన్ అయ్యేలా చేస్తాయి.
*బొప్పాయి కూడా గర్భస్రావానికి కారణమవుతుంది. ఇందులోని ఫాటోకెమికల్స్, ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్లు గర్భస్రావానికి కారణమవుతుంది.
కాబట్టి పైన పేర్కొన్న పదార్థాలు గర్భం దాల్చాలనుకునే వారు తీసుకోవద్దు. పిల్లలు కావాలనుకునే వారందరూ వీటిని తినవద్దు.