పెళ్లి చేసుకున్న కొత్త జంటకు చేతిలో డబ్బులు పెద్దగా ఉండవు. పెళ్లి కోసం , షాపింగ్ కోసం విపరీతంగా ఖర్చు చేయడంతో డబ్బులు నిండుకుంటాయి. ఈ క్రమంలోనే కొత్త గా పెళ్లి చేసుకున్న జంటకు ప్రముఖ పిజ్జా సంస్థ 'పిజ్జా హంట్' ఒక ఆఫర్ ను ప్రకటించింది. వారి చిన్న చిన్న ఆనందాలు తీర్చాలని సంకల్పించింది.
2022 జూన్ లో షరతులతో పెల్లి చేసుకున్న ఓ జంట భార్యాభర్తలయ్యారు. దాంపత్య జీవనంలో ఎవరు ఎలా ఉండాలనే విషయంపై పెళ్లి వేదికపైనే వాళ్లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. షరతులతో కూడిన పేపర్ పై ఇద్దరూ సంతకాలు చేశారు. అలా షరతులతో వివాహం చేసుకున్న జంట అప్పట్లో మీడియాలో తెగ వైరల్అయ్యారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అయ్యారు.
ఇక ఈ జంట షరతుల్లో 'పిజ్జా' కూడా ఉంది. భార్య భర్తకు పెట్టిన షరతుల్లో నెలకు ఓ పిజ్జా తినిపించాలని కూడా ఉంది.తాజాగా పిజ్జాహట్ కంపెనీకి సదురు వైరల్ జంట షరతులు తెగ నచ్చేసినట్టున్నాయి. పైగా నెలకు ఓ పిజ్జా ఉచితంగా ఇస్తాం అంటూ పిజ్జాహట్ ప్రకటించింది. కర్వాచౌత్ పండుగ సందర్భంగా 'మీ భర్తతో సుధీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి నెలకు ఒక పిజ్జా' అంటూ ఏడాదిపాటు తమ బ్రాంచిలలో నెలకు ఒక పిజ్జా తీసుకోవచ్చని ప్రకటించింది.
అసోంకు చెందిన మింటూ రాయ్ 2022 జూన్ లో శాంతిప్రసాద్ ను వివాహం చేసుకుంది. దాంపత్య జీవనంలో ఎవరు ఎలా ఉండాలనే విషయంపై పెళ్లి వేదికపైనే మింటూ , శాంతి ప్రసాద్ లు ఒక ఒప్పందం చేసుకున్నారు. షరతులతో కూడిన పేపర్ పై ఇద్దరూ సంతకాలు చేశారు.
భర్తకు పలు షరతులు విధించిన భార్య మింటూ వారానికి ఒక సినిమా, 15 రోజులకు ఒకసారి షాపింగ్, నెలకు ఒక పిజ్జా తినిపించాలనే షరతులతోపాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు ఈ జంట.
ఆ జంట కొంతకాలం సోషల్ మీడియాలో సెలబ్రెటీల హోదా అనుభవించారు. అలా షరుతల జంటకు నెలకో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది పిజ్జాహట్ కంపెనీ. పిజ్జా హంట్ ఇండియా ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ జంట తమ అవుట్ లెట్ లో ఒక దానికి వచ్చి పిజ్జాలను ఆస్వాదిస్తున్న వీడియోను షేర్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.