ప్రపంచదేశాలని కరోనా మహమ్మారి కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారిని అంతం చేయడంలో యాంటీ పారసైటిక్ ఔషధం ‘ఐవర్ మెక్టిన్’ సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని తరుచూ వినియోగించడం వల్ల కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం తగ్గవచ్చని చెప్తున్నారు. ఐవర్ మెక్టిన్ వాడటం ద్వారా కరోనాని సమూలంగా అంతం చేయవచ్చంటున్నారు. అసలు ఏమిటి ఈ ఐవర్ మెక్టిన్ అంటే .. పారసైట్ల నుంచి వచ్చే వ్యాధులను నయం చేయడానికి ప్రధానంగా ఐవర్ మెక్టిన్ ఔషధాన్ని వినియోగిస్తారు. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధాన్ని వైద్యుల సిఫారసు మేరకు వాడాలి.
ఇక ఐవర్ మెక్టిన్ వాడకంతో కరోనాను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు దాటిన వారందరూ ఐదు రోజులకు గానూ, ఐవర్ మెక్టిన్ ఐదు మాత్రలను వాడొచ్చని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించింది. కరోనా లక్షణాలు ఉన్నవారు, లేనివారు కూడా ఈ ఔషధాన్ని వాడొచ్చ ని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు. ఐవర్ మెక్టిన్ 12ఎంజీని ఐదు రోజుల పాటు రోగులకు ఇస్తే వాళ్లు కోలుకునే అవకాశాలు ఉన్నాయన్నా రు. ఐవర్ మెక్టిన్ తో మరణాల రేటు తగ్గుతున్నట్టు బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జపాన్ పరిశోధకులు కూడా వెల్లడించారని గుర్తుచేశారు. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని వేసుకోవాలని, కరోనాకు ముందు వచ్చే వైరల్ ఫీవర్‌ను నిరోధించేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు.