ప్రపంచంలోనే అత్యుత్తమ - వేగంగా ఎదుగుతున్న రెస్టారెంట్ చైన్ “గోదావరి” తన 25వ కేంద్రాన్ని హ్యూస్టన్ - టెక్సాస్ లో ఈ వారాంతంలో ఏప్రిల్ 28న ప్రారంభించేందుకు సిద్ధమైంది.
“గోదావరి”ని ఉత్సాహం - స్ఫూర్తివంతమైన ఆలోచన తీరు కలిగిన యువ వ్యాపారవేత్తలు ప్రారంభించిన సంగతి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కేవలం 35 నెలల కిందట బోస్టన్ లో ప్రారంభమైన “గోదావరి” హ్యూస్టన్ లో వారి సిల్వర్ జూబ్లీ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది.
హ్యూస్టన్ లోని ప్రధాన మార్గమైన వెస్ట్ హీమర్ కాలనీలో 120 సీట్ల సామర్థ్యంతో 150 సీట్ల బాంక్వెట్ హాల్ తో అత్యంత కీలకమైన కేంద్రంలో గోదావరి సిల్వర్ జూబ్లీ బ్రాంచ్ ప్రారంభం అవుతోంది.
అతిథులతో ఇంత పెద్ద ఎత్తున “గోదావరి” ఆదరాభిమానాలు పొందేందుకు ప్రధాన కారణం అవి కొలువుదీరి ఉన్న కేంద్రాలే. హ్యూస్టన్ లో ప్రారంభమైన ఈ కేంద్రం కూడా “గోదావరి” కీర్తిని మరింత పెంచేదిగా ఉంటుంది.
అత్యుత్తమ బాంక్వెట్ హాల్ ను కలిగి ఉన్న గోదావరి హ్యూస్టన్ (Indian restaurants in Houston) తనదైన ప్రత్యేకత అయిన పల్లె సీమల ఆత్మీయ రుచులను కూడా అతిథులకు అందించనుంది. “ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు విజయవంతం చేసేందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. ఎందుకంటే ఇటు గోదావరి అటు హ్యూస్టన్ చరిత్రలో ఈ ప్రముఖ కేంద్రంలో గోదావరి ఏర్పాటు అవుతోంది” అని గోదావరి హ్యూస్టన్ కు చెందిన నాగరాజు చికోటి మరియు మధు వెల్లడించారు.
“గోదావరి” ప్రారంభం అంటేనే సహజంగా అందరూ వినూత్న వంటకాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పలు నోరూరించే రుచులను సిద్ధంగా ఉంచాం. “అబ్బాయి ఇడ్లీ & పాపాయి పాయసం” - “తాగుబోతు కోడివేపుడు” - “తంగబాలి బిర్యానీ” - “రంగమ్మరాగి సంకటి” - “రెడ్డిగారి మాంసం వేపుడు” - “జ్యోతిలక్ష్మి జున్ను” వంటివే కాకుండా మరెన్నో కూడా సిద్ధంగా ఉన్నాయని గోదావరి హ్యూస్టన్ కు చెందిన నాగమణి మరియు వరుణ్ వెల్లడించారు.
“ప్రపంచ ఆహారపరిశ్రమలో భారతీయ రుచుల పరిశ్రమకు సంబంధించి ‘గోదావరి’ ఇటీవలే తన ప్రయాణం ప్రారంభించింది. అయితే, ఇప్పటికే మేం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాం. అతిథుల మన్ననలు పొంది ఉన్నాం. ఆత్మీయ పల్లె వాతావరణంలో గోదావరికి మాత్రమే ప్రత్యేకమైన మెనూతో మేం అందిస్తున్న రుచులు మాకు ఎంతో ఆదరణను దక్కిస్తున్నాయి.
మస్కట్ - కెనడా మరియు ఆస్ట్రేలియాకు ఈ ఏడాదిలోనే మేం విస్తరించనున్నాం. దీంతోపాటుగా అమెరికాలోని మరిన్ని నగరాల్లో కూడా మేం మా కేంద్రాలను తెరుస్తాం” అని టీం గోదావరి తరఫున తేజా చేకూరి (Teja Chekuri) వెల్లడించారు.
“25 గోదావరి కేంద్రాలు ప్రారంభించుకోవడం అనేది కేవలం సంఖ్యను సూచించేది మాత్రమే కాదు. 300 మందికి పైగా బృందం తమ కుటుంబ సభ్యులను మాతృదేశంలో వదిలి ఈ దేశంలో ఉండి నిరంతరం చేస్తున్న శ్రమ ఫలితం. వ్యాపారంలో సహజంగా ఉండే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా 25 ఫ్రాంచైజీల యజమానులు మాకు అండగా ఉండటం, మాతో పాటు కలిసి నడవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.
మా అందరి సమూహాన్ని మేం “గోదావరి కుటుంబం” అని గర్వంగా చెప్పుకొంటున్నాం. రాబోయే కొన్నేళ్లలో మరింత పెద్ద ఎత్తున విస్తరించనున్నాం. మరిన్ని దేశాల్లో మా ముద్రను చాటుకోనున్నాం” అని కౌశిక్ కోగంటి ఈ సందర్భంగా వెల్లడించారు.
హ్యూస్టన్ - టెక్సాస్ లో (Best South Indian restaurant in Houston) ఏర్పాటయ్యే మా ‘గోదావరి’లో ఆత్మీయ భోజనాన్ని మీరంతా ఆస్వాదించాలని ఆహ్వానిస్తున్నాం.
రండి సంతోషాలను - ఆత్మీయ క్షణాలను పంచుకునేందునే రుచికరమైన గోదావరి రుచులను అనుభూతి చెందండి.
చిరునామా
గోదావరి హ్యూస్టన్
8092 వెస్ట్ హీమర్ రోడ్
హ్యూస్టన్ - టెక్సాస్ 77063
832-581-2922
సంప్రదించండిః
నాగ చికోటి
Houston@GodavariUS.com
860-514-4099
మరోమారు మీ అందరికీ కృతజ్ఞతలు. మా ఆత్మీయ వంటకాలను ఆస్వాదించండి.
www.GodavariUS.com
Press released by: Indian Clicks, LLC