దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, సీఎంలకు కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకింది. ఆయన కోలుకొని మరీ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు.
తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మనోహర్ లాల్ కు వైద్యులు చికిత్సనందిస్తున్నారు.
దీంతో గత వారం రోజుల్లో సీఎంను నేరుగా కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.