అమెరికాలోని ఒక హిందూ దేవాలయంలో భారీ దొంగతనం జరిగింది. ఇది దాదాపు 10 రోజుల క్రితమే జరిగినట్టు తెలిసింది. అమెరికాలోని టెక్సాస్‌లో గల బ్రజోస్ వ్యాలీలో ఉన్న శ్రీ ఓంకారనాథ్ ఆలయంలో జనవరి 11వ తేదీన దొంగలు దాడి చేసి హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ఈ విషయం భారతీయ సమాజాన్ని కలవరపరిచింది.
దొంగలు విలువైన వస్తువులు, హుండీ అపహరించినట్లు ఆలయ బోర్డు సభ్యుడు శ్రీనివాస సుంకరి ధృవీకరించారు. సుంకరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలోని పక్క కిటికీలోంచి లోపలికి చొరబడ్డ దొంగ నేరుగా హుండీ వద్దకు వెళ్లాడు. అనుమానితుడు ఆలయంలోని తలుపు నుండి బయటకు తీయడానికి ప్రయత్నించాడు. .
నిందితుడు సీసీటీవీ కెమెరాలో చిక్కుకున్నాడు. ఆలయ అధికారాలు ఈ నేరంపై సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆలయం వెనుక ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఆలయ పూజారి , అతని కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఆలయ బోర్డు గుర్తించింది.
బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక భారతీయ దేవాలయం శ్రీ ఓంకారనాథ్ ఆలయం. వారాంతాల్లో మరియు పండుగ సమయాల్లో చాలా మంది హిందూ భక్తులు ఇక్కడికి వస్తారు.
ఈ సంఘటన భారతీయ సమాజంలో విషాదాన్ని కలిగించింది, అయితే బ్రజోస్ వ్యాలీ పోలీసులు తాము దర్యాప్తు ప్రారంభించామని.. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.